హిందూ మతం
English: Hinduism

వినాయకుడు లేదా 'గణపతి'. ఏ పనికైనా, పూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం చాలా సంప్రదాయాలలో ఆనవాయితీ.

హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. [note 1] దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.[6] పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదే ఇప్పుడు మతమను పేరుతో వాడబడుచున్నది. ధర్మము అనగా ఆచరణీయ కార్యము. మతమనగా అభిప్రాయము .హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థము. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అనిపిలుస్తున్నారు.[7]హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.[8] హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది.[9][10] వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.[11][12] ఇస్లాం, క్రైస్తవం తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు.[13] హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి

హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.[14]

ఈ చిత్రంలో చూపబడిన దేవాలయ సందర్శనా కార్యక్రమాలు హిందువుల నమ్మకాలను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

విషయ సూచిక

Other Languages
English: Hinduism
മലയാളം: ഹിന്ദുയിസം
Afrikaans: Hindoeïsme
Alemannisch: Hinduismus
aragonés: Hinduismo
Ænglisc: Hinduismus
العربية: هندوسية
مصرى: هندوسيه
অসমীয়া: হিন্দু ধৰ্ম
asturianu: Hinduismu
azərbaycanca: Hinduizm
تۆرکجه: هندوئیسم
башҡортса: Индуизм
Boarisch: Hinduismus
žemaitėška: Indoėzmos
Bikol Central: Hinduismo
беларуская: Індуізм
беларуская (тарашкевіца)‎: Індуізм
български: Индуизъм
भोजपुरी: हिंदू धर्म
Banjar: Hindu
বিষ্ণুপ্রিয়া মণিপুরী: হিন্দু লিচেত
brezhoneg: Hindouegezh
bosanski: Hinduizam
català: Hinduisme
нохчийн: ХӀиндуизм
Cebuano: Induwismo
کوردی: ھیندوویزم
corsu: Induisimu
qırımtatarca: İnduizm
čeština: Hinduismus
Cymraeg: Hindŵaeth
dansk: Hinduisme
Deutsch: Hinduismus
Zazaki: Hinduizm
ދިވެހިބަސް: ހިންދޫދީން
Ελληνικά: Ινδουισμός
Esperanto: Hinduismo
español: Hinduismo
eesti: Hinduism
euskara: Hinduismo
estremeñu: Induismu
فارسی: هندوئیسم
Võro: Hinduism
føroyskt: Hinduisma
français: Hindouisme
arpetan: Hindôismo
furlan: Induisim
贛語: 印度教
kriyòl gwiyannen: Endouism
Gàidhlig: Hionduthachd
galego: Hinduísmo
Avañe'ẽ: Indu jerovia
गोंयची कोंकणी / Gõychi Konknni: हिंदू धर्म
ગુજરાતી: હિંદુ ધર્મ
עברית: הינדואיזם
Fiji Hindi: Hinduism
hrvatski: Hinduizam
Kreyòl ayisyen: Endouyis
magyar: Hinduizmus
հայերեն: Հինդուիզմ
Արեւմտահայերէն: Հինտուիզմ
interlingua: Hinduismo
Bahasa Indonesia: Agama Hindu
Interlingue: Hinduisme
Ilokano: Hinduismo
ГӀалгӀай: ХIиндий ди
íslenska: Hindúismi
italiano: Induismo
Patois: Induizim
Jawa: Hindhu
ქართული: ინდუიზმი
Qaraqalpaqsha: Induizm
Kabɩyɛ: Ɛnduuyisim
қазақша: Индуизм
ភាសាខ្មែរ: ហិណ្ឌូសាសនា
한국어: 힌두교
कॉशुर / کٲشُر: ہِندوُ مَت
kurdî: Hinduîzm
kernowek: Hindoueth
Кыргызча: Индуизм
Latina: Hinduismus
Ladino: Induizmo
Lëtzebuergesch: Hinduismus
лезги: Индуизм
Lingua Franca Nova: Induisme
Limburgs: Hindoeïsme
Ligure: Induiximo
lumbaart: Induism
لۊری شومالی: آئین هندۊ
lietuvių: Hinduizmas
latviešu: Hinduisms
Basa Banyumasan: Hindu
Malagasy: Hindoisma
Minangkabau: Agamo Hindu
македонски: Хиндуизам
монгол: Хиндү шашин
ဘာသာ မန်: ဟိန္ဒူ
Bahasa Melayu: Hinduisme
Mirandés: Hinduísmo
မြန်မာဘာသာ: ဟိန္ဒူဘာသာ
Plattdüütsch: Hinduismus
Nedersaksies: Hindoeïsme
नेपाल भाषा: हिन्दू धर्म
Nederlands: Hindoeïsme
norsk nynorsk: Hinduismen
norsk: Hinduisme
Nouormand: Hîndouïsme
occitan: Indoïsme
ਪੰਜਾਬੀ: ਹਿੰਦੂ ਧਰਮ
Papiamentu: Hinduismo
Norfuk / Pitkern: Hinduism
polski: Hinduizm
Piemontèis: Induism
پنجابی: ھندو مت
پښتو: هندويزم
português: Hinduísmo
Runa Simi: Inriya iñiy
rumantsch: Hinduissem
română: Hinduism
русский: Индуизм
русиньскый: Індуїзм
संस्कृतम्: हिन्दूधर्मः
саха тыла: Индуизм
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱦᱤᱱᱫᱩ
sicilianu: Innuismu
Scots: Hinduism
سنڌي: هندو مت
davvisámegiella: Hindulašvuohta
srpskohrvatski / српскохрватски: Hinduizam
ၽႃႇသႃႇတႆး : ၸၢဝ်းႁိၼ်ႇတူႇ
Simple English: Hinduism
slovenčina: Hinduizmus
slovenščina: Hinduizem
Gagana Samoa: Hindu
Soomaaliga: Hindusam
shqip: Hinduizmi
српски / srpski: Хиндуизам
Sunda: Hindu
svenska: Hinduism
Kiswahili: Uhindu
тоҷикӣ: Ҳиндуия
Türkmençe: Induizm
Tagalog: Hinduismo
Türkçe: Hinduizm
Xitsonga: Vuhindu
татарча/tatarça: Һинд дине
ئۇيغۇرچە / Uyghurche: ھىندى دىنى
українська: Індуїзм
اردو: ہندو مت
oʻzbekcha/ўзбекча: Hinduiylik
vepsän kel’: Induizm
Tiếng Việt: Ấn Độ giáo
walon: Indouwisse
Winaray: Hinduismo
吴语: 印度教
მარგალური: ინდუიზმი
ייִדיש: הינדואיזם
中文: 印度教
Bân-lâm-gú: Ìn-tō͘-kàu
粵語: 印度教