సియెర్రా లియోనె
English: Sierra Leone

Republic of Sierra Leone
Flag of Sierra Leone
Flag
Coat of arms of Sierra Leone
Coat of arms
Motto: "Unity, Freedom, Justice"
Anthem: "High We Exalt Thee, Realm of the Free"
దస్త్రం:Sierra Leone's national anthem.ogg
సియెర్రా లియోనె  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)  —  [Legend]

Location of Sierra Leone
Capital
and largest city
Official languagesEnglish
Spoken languages
  • Temne
  • Mende
  • Krio
DemonymSierra Leonean
GovernmentUnitary presidential constitutional republic
• President
Julius Maada Bio (SLPP)
• Vice-President
Mohamed Juldeh Jalloh (SLPP)
• Chief Minister
David J. Francis (SLPP)
• Speaker of Parliament
Abass Bundu (SLPP)
• Chief Justice
[1]
LegislatureParliament
Independence
• from the United Kingdom
27 April 1961
• Republic declared
19 April 1971
Area
• Total
71,740 kమీ2 (27,700 sq mi) (117th)
• Water (%)
1.1
Population
• 2015 census
7,075,641[1] (103rd)
• Density
79.4/km2 (205.6/sq mi) ()
GDP (PPP)2018 estimate
• Total
$12.177 billion[2]
• Per capita
$1,608[2]
GDP (nominal)2018 estimate
• Total
$3.824 billion[2]
• Per capita
$505[2]
Gini (2011)35.4[3]
medium
HDI (2015)Decrease 0.420[4]
low · 179th
CurrencyLeone (SLL)
Time zoneGMT (UTC+0)
Drives on therightb
Calling code+232
ISO 3166 codeSL
Internet TLD.sl
  1. Rank based on 2007 figures
  2. Since 1 March 1971


సియెర్రా లియొనె [5] వెస్టు నైరుతి తీరంలో ఉన్న ఒక దేశం.అధికారికంగా " సియెర్రా లియోను రిపబ్లికు " అనధికారికంగా సలోను [6] సియెర్రా లియోనె. ఇది ఉష్ణమండల శీతోష్ణస్థితిని కలిగి ఉంది. సవన్నా, వర్షారణ్యాలతో విభిన్న పర్యావరణం కలిగి ఉంటుంది. దేశం మొత్తం వైశాల్యం 71,740 చ.కి.మీ. (27,699 చ.మై)[7] 2015 గణాంకాల ఆధారంగా 70,75,641 జనాభా ఉంది.[1] సియర్రా లియోనె ఒక రాజ్యాంగ రిపబ్లికు ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు, ఏక శాసనసభతో నిర్వహించబడుతుంది. సియర్రా లియోనె ఒక ఆధిపత్య కేంద్ర ప్రభుత్వంగా ఉంది. అధ్యక్షుడు ప్రభుత్వ అధిపతిగా ఉంటాడు. దేశం రాజధాని, అతిపెద్ద నగరం ఫ్రీటౌను. సియర్రా లియోనె ఐదు పరిపాలనా ప్రాంతాలను కలిగి ఉంది: ఉత్తర ప్రావిన్సు, వాయవ్య ప్రావిన్సు, తూర్పు ప్రావిన్సు, దక్షిణ ప్రావిన్సు, పశ్చిమ ప్రాంతం. ఈ ప్రాంతాలు పదహారు జిల్లాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.[8][9]

1808 నుండి 1961 వరకు సియర్రా లియోనె బ్రిటిష్ క్రౌను కాలనీ ఉంది. 1961 ఏప్రెలు 27 న సర్ మిల్టను మార్గాయి (మొట్టమొదటి ప్రధాన మంత్రి) నేతృత్వంలో సియెర్రా లియోనె యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది. 1962 మే లో సియర్రా లియోనె ఒక స్వతంత్ర దేశంగా తన మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించింది. 1971 ఏప్రిలు 19 న సియకా స్టీవెన్సు ప్రభుత్వం సియెర్రా లియోనె పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి సియెర్రా లియోనెను ఒక అధ్యక్ష రిపబ్లికుగా ప్రకటించింది. 1978 నుండి 1985 వరకు సియెర్రా లియోనె ఒక పార్టీ దేశంగా ఉంది. ఇందులో స్టీవెన్సు 'ఎ.పి.సి. పార్టీ దేశంలో ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా ఉంది. బహుళపార్టీ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్న సియెర్రా లియోనె ప్రస్తుత రాజ్యాంగం 1991 లో అధ్యక్షుడు జోసెఫు సైడు మోమోహు (స్టీవెన్సు ఎన్నుకున్న వారసుడు) ప్రభుత్వం స్వీకరించింది. 1991 మార్చి 23 న మాజీ సియెర్రా లియోనె సైన్యాధికారి ఫోడే సంకో నేతృత్వంలోని రివల్యూషనరీ యునైటెడు ఫ్రంటుగా పిలువబడిన ఒక తిరుగుబాటు బృందం దేశంలో ఒక 11 సంవత్సరాల క్రూరమైన పౌర యుద్ధానికి తెరతీసింది. అయినప్పటికీ సియర్రా లియోనె ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయవంతం కాలేదు.

1992 ఏప్రెలులో సియారా లియోనె సైన్యాధికారి మోమోను అధికారం స్వీకరించాడు. 1996 జనవరిలో బ్రిగేడియరు జనరలు జూలియసు మాడ బయో నేతృత్వంలో మిలిటరీ ప్రభుత్వం దేశాన్ని తిరిగి బహుళజాతి ప్రజాస్వామ్యానికి తీసుకుని వచ్చింది. 1991 రాజ్యాంగం పునఃస్థాపన చేయబడింది. 1996 సియర్రా లియోనె ప్రెసిడెన్షియలు ఎన్నికలో అతని విజయం తర్వాత బయో " అహ్మదు టీజను కబ్బా " అధికారాన్ని బదిలీ చేసాడు. 1997 లో సైనిక అధ్యక్షుడు కబ్బాను పడగొట్టాడు. అయినప్పటికీ 1998 ఫిబ్రవరిలో నైజీరియా నేతృత్వంలోని పశ్చిమ ఆఫ్రికా ఎకోవాసు సైనిక దళాల సంకీర్ణ శక్తి సైనిక అధికారాన్ని తొలగించి కబ్బాను తిరిగి అధ్యక్షుడిగా నియమించింది. 1998 నుండి ఇప్పటి వరకు సియర్రా లియోనె నిరంతరాయ ప్రజాస్వామ్యంగా ఉంది. 2002 జనవరిలో అధ్యక్షుడు అహ్మదు టీజను కబ్బా తన ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చడంతో అధికారికంగా అంతర్యుద్ధం ముగిసింది. తిరుగుబాటుదారులు ఎకోసు, బ్రిటిషు ప్రభుత్వం, ఆఫ్రికను సమాఖ్య, ఐఖ్యరాజ్య సమితి సహాయ సైనిక బలగాలు మద్దతుతో ఓడించబడింది.

సియర్రా లియోనెలో 16 జాతి సమూహాలు నివసిస్తాయి. ప్రతి ఒక్కటి దాని స్వంత భాష, ఆచారాలతో ఉన్నాయి. వీటిలో టెమ్నే, మెండే రెండు అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన జాతులుగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా దేశానికి వాయువ్య ప్రాంతంలో కనిపిస్తాయి. మెండే ప్రధానంగా ఆగ్నేయంలో ఉన్నారు. సుమారు 2% క్రిపు ప్రజలు, ఆఫ్రికా-అమెరికన్లు, పశ్చిమ భారతీయ బానిసల వారసులు అల్పసంఖ్యాక ప్రజలుగా ఉన్నారు. ఇంగ్లీషు అధికారిక భాష అయినప్పటికీ పాఠశాలలు, ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగించినప్పటికీ, క్రియోలు, ఇంగ్లీషు ఆధారిత క్రియోలు, సియెర్రా లియోనె అంతటా విస్తృతంగా వాడుక భాషగా (దేశ జనాభాలో 97% మందికి) ఉంది. దేశంలోని వివిధ జాతుల సమూహాలు మొత్తం వారి వర్తకం, సాంఘిక పరస్పర సంబంధాలలో క్రియోలు భాష వాడుకలో ఉంది.

సిరియా లియోనె ఒక ముస్లిం దేశంగా (78%) ఉంది. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు 21% ఉంది.[10] సియెర్రా లియోనె ప్రపంచంలో అత్యంత మతపరంగా సహనం కల్గిన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు, క్రైస్తవులు సహజీవనంతో పరస్పరం సహకరించుకుంటారు మరియు మతపరమైన హింస చాలా అరుదు. ప్రధాన క్రైస్తవ మరియు ముస్లిం సెలవులు క్రిస్మస్, ఈస్టర్, ఈద్ అల్-ఫితరు, ఈదు అలు అధాలతో సహా దేశంలో అధికారికంగా ప్రజా సెలవుదినాలు ఉంటాయి. రాజకీయాలలో అభ్యర్థికి ముస్లిం, క్రైస్తవుడు అనేవివక్ష చూపకుండా సియెర్రా లెయోనన్సు అభ్యర్థికి ఓటు వేస్తారు.[11][12]


సియెర్రా లియోనె మైనింగు (ముఖ్యంగా వజ్రాలు) దాని ఆర్థికరంగానికి పునాదిగా ఉంది. టైటానియం, బాక్సైటు అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఇది కూడా ఒకటి. ఇది బంగారం అతిపెద్ద ఉత్పత్తి దారుగా ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద నిక్షేపాలు కలిగిన దేశాలలో ఇది ఒకటి. సియెర్రా లియోనె ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సహజ నౌకాశ్రయానికి నిలయంగా ఉంది. ఈ సహజ సంపద ఉన్నప్పటికీ 2011 లో 53% జనాభా పేదరికంలో నివసించారు.[13] సియర్రా లియోనె ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య, వెస్టు ఆఫ్రికా స్టేట్సు (ECOWAS), మానో రివరు యూనియను, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, ఆఫ్రికన్ డెవలప్మెంటు బ్యాంకు, ఇస్లామికు సహకార సంస్థలలో సభ్యదేశంగా ఉంది.

విషయ సూచిక

Other Languages
English: Sierra Leone
മലയാളം: സീറാ ലിയോൺ
Afrikaans: Sierra Leone
Alemannisch: Sierra Leone
አማርኛ: ሴየራ ሌዎን
aragonés: Sierra Leone
Ænglisc: Sierra Leone
العربية: سيراليون
asturianu: Sierra Lleona
azərbaycanca: Syerra-Leone
تۆرکجه: سیرالئون
башҡортса: Сьерра-Леоне
žemaitėška: Siera Leuonė
Bikol Central: Sierra Leona
беларуская: Сьера-Леонэ
беларуская (тарашкевіца)‎: Сьера-Леонэ
български: Сиера Леоне
भोजपुरी: सिएरा लियोन
Bahasa Banjar: Sierra Leone
bamanankan: Sera Leon
বিষ্ণুপ্রিয়া মণিপুরী: সিয়েরা লিওন
brezhoneg: Sierra Leone
bosanski: Sijera Leone
català: Sierra Leone
Chavacano de Zamboanga: Sierra Leona
Mìng-dĕ̤ng-ngṳ̄: Sierra Leone
нохчийн: Сьерра-Леоне
Cebuano: Sierra Leone
کوردی: سیەرالیۆن
qırımtatarca: Syerra Leone
čeština: Sierra Leone
Cymraeg: Sierra Leone
Deutsch: Sierra Leone
Zazaki: Sierra Leone
dolnoserbski: Sierra Leone
ދިވެހިބަސް: ސެރެލިއޯން
eʋegbe: Sira Liɔ̃
Ελληνικά: Σιέρα Λεόνε
Esperanto: Sieraleono
español: Sierra Leona
euskara: Sierra Leona
estremeñu: Sierra Leona
فارسی: سیرالئون
Fulfulde: Sarliyon
føroyskt: Sierra Leona
français: Sierra Leone
arpetan: Siérra Leone
Nordfriisk: Sierra Leone
Gaeilge: Siarra Leon
Gagauz: Syerra Leone
Gàidhlig: Siarra Leòmhann
galego: Serra Leoa
Avañe'ẽ: Siérra Leõ
ગુજરાતી: સિએરા લિઓન
Hausa: Saliyo
客家語/Hak-kâ-ngî: Sierra Leone
Fiji Hindi: Sierra Leone
hrvatski: Sijera Leone
hornjoserbsce: Sierra Leone
Kreyòl ayisyen: Syera Leòn
magyar: Sierra Leone
հայերեն: Սիերա Լեոնե
interlingua: Sierra Leone
Bahasa Indonesia: Sierra Leone
Interlingue: Sierra Leone
Ilokano: Sierra Leone
íslenska: Síerra Leóne
italiano: Sierra Leone
Patois: Siera Lyuon
la .lojban.: sieras. leon
ქართული: სიერა-ლეონე
Qaraqalpaqsha: Serra-Leone
Taqbaylit: Sierra Leone
Gĩkũyũ: Sierra Leone
қазақша: Сьерра-Леоне
한국어: 시에라리온
kurdî: Sierra Leone
kernowek: Sierra Leon
Кыргызча: Сьерра-Леоне
Ladino: Sierra Leona
Lëtzebuergesch: Sierra Leone
Lingua Franca Nova: Siera Leon
Luganda: Sierra Leone
Limburgs: Sierra Leone
Ligure: Særa Lion
lumbaart: Sierra Leone
lingála: Sierra Leone
لۊری شومالی: سیرالئون
lietuvių: Siera Leonė
latviešu: Sjerraleone
Malagasy: Sierra Leone
македонски: Сиера Леоне
кырык мары: Сьерра-Леоне
Bahasa Melayu: Sierra Leone
مازِرونی: سیرالئون
Nāhuatl: Sierra Leona
Plattdüütsch: Sierra Leone
Nedersaksies: Sierra Leone
नेपाल भाषा: सिएरा लियोन
Nederlands: Sierra Leone
norsk nynorsk: Sierra Leone
Novial: Siera Leone
Sesotho sa Leboa: Sierra Leone
occitan: Sierra Leone
Livvinkarjala: Sierra Leone
Oromoo: Seraa Liyoon
ਪੰਜਾਬੀ: ਸਿਏਰਾ ਲਿਓਨ
Kapampangan: Sierra Leone
Papiamentu: Serra Leoa
Norfuk / Pitkern: Sierra Leone
polski: Sierra Leone
Piemontèis: Sierra Leone
پنجابی: سیرالیون
português: Serra Leoa
Runa Simi: Liyun Urqu
română: Sierra Leone
русский: Сьерра-Леоне
Kinyarwanda: Siyera Lewone
संस्कृतम्: सियारा-लियोन
саха тыла: Сьерра Леоне
sicilianu: Serra Liuni
davvisámegiella: Sierra Leone
Sängö: Sierä-Leône
srpskohrvatski / српскохрватски: Sijera Leone
Simple English: Sierra Leone
slovenčina: Sierra Leone
slovenščina: Sierra Leone
chiShona: Sierra Leone
Soomaaliga: Sierra Leone
српски / srpski: Сијера Леоне
Sesotho: Sierra Leone
Seeltersk: Sierra Leone
Basa Sunda: Sierra Leone
svenska: Sierra Leone
Kiswahili: Sierra Leone
ślůnski: Sierra Leone
Türkmençe: Sýerra-Leone
Tagalog: Sierra Leone
Tok Pisin: Sierra Leone
Türkçe: Sierra Leone
Xitsonga: Siyera Liyona
татарча/tatarça: Сьерра-Леоне
ئۇيغۇرچە / Uyghurche: سيېررا لېئونې
українська: Сьєрра-Леоне
oʻzbekcha/ўзбекча: Syerra-Leone
vèneto: Siera Leon
vepsän kel’: Sjerra Leone
Tiếng Việt: Sierra Leone
Volapük: Sieraleonän
Winaray: Sierra Leone
吴语: 塞拉利昂
მარგალური: სიერა-ლეონე
ייִדיש: סיערע לעאנע
Vahcuengh: Sierra Leone
Zeêuws: Sierra Leone
中文: 塞拉利昂
文言: 塞拉利昂
Bân-lâm-gú: Sierra Leone
粵語: 塞拉利昂
isiZulu: ISiera Liyoni