వ్యక్తిగత కంప్యూటర్

1988 లో IBM పర్సనల్ కంప్యూటర్ XT
ఒక ఆధునిక వ్యక్తిగత కంప్యూటర్ మరియు పెరిఫెరల్స్:
 1. స్కానర్
 2. సిపియు (మైక్రోప్రాసెసర్)
 3. మెమరీ (రాండమ్ ఏక్సెస్ మెమరీ-RAM)
 4. ఎక్స్‌పెన్షన్ కార్డులు (గ్రాఫిక్స్ కార్డులు మొదలైనవి.)
 5. పవర్ సప్లై
 6. ఆప్టికల్ డిస్క్ డ్రైవ్
 7. స్టోరేజ్ (మెమరీ) (హార్డ్ డిస్క్ లేదా సాలిడ్-స్టేట్ డ్రైవ్-SSD)
 8. మదర్ బోర్డు
 9. స్పీకర్లు
 10. మానిటర్
 11. సిస్టమ్ సాఫ్టువేరు
 12. అప్లికేషన్ సాఫ్టువేరు
 13. కీబోర్డ్
 14. మౌస్
 15. అదనపు హార్డ్ డిస్క్ డ్రైవ్
 16. ప్రింటర్

వ్యక్తిగత కంప్యూటర్ లేదా పర్సనల్ కంప్యూటర్ (PC) అనేది కార్యాలయాలు మరియు గృహాలలో అత్యంత ప్రజాదరణ పొందియున్న కంప్యూటర్ యొక్క ఒక రకం. మొదటి పిసి "ఐబిఎమ్‌ పిసి" గా పిలవబడింది, ఈ పిసి ఐబిఎమ్‌ అనే కంపెనీ చే 1981 లో తయారు చేయబడింది, అయితే అనేక కంప్యూటర్లు కమోడోర్ పెట్‌ వంటి వాటిలా మునుపే తయారు చేయబడినాయి. స్మార్ట్‌ఫోన్లు మరియు టాబ్లెట్ కంప్యూటర్లు కూడా వ్యక్తిగత ఉపయోగం కోసం కంప్యూటర్లుగా ఉపయోగించబడుతున్నాయి, కానీ అవి "వ్యక్తిగత కంప్యూటర్లు" అని పిలవబడటం లేదు. నేడు అత్యధిక పిసిలు సాధారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక సెట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ యూజర్ ఇంటర్ఫేస్ (UI) అందించడం సహా అనేక పనులను బాధ్యతగా నిర్వర్తిస్తుంది. ఈ పిసిలలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చే విక్రయించబడిన ప్రసిద్ధ ఆపరేటింగ్ సిస్టమ్‌ విండోస్ ఉంటుంది. ఆపిల్ ఇంక్ అనే కంపెనీ చే తయారు చేయబడిన పిసిలలో మాక్ ఒఎస్ పేరుతో ఆపిల్ ఇంక్ ద్వారా విక్రయించబడిన సాఫ్ట్వేర్ యొక్క వేరొక వ్యవస్థ ఉపయోగించబడుతున్నది. అనేక ఉచిత ఆపరేటింగ్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇవి లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలు అని పిలవబడుచున్నవి. అక్కడ 300 పైగా లైనక్స్ "డిస్ట్రిబ్యూషన్లు" ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక విభిన్నమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉబుంటు లైనక్స్ ఎక్కువగా ఉపయోగించబడుతున్న లైనక్స్ ఎందుకంటే ఇది ఉపయోగించడం చాలా సులభం.the tablet computers are in market 2008 in india akash tablet pc is govt india subsidy with Rs 2000 for university and educaiton.

Other Languages
العربية: حاسوب شخصي
беларуская (тарашкевіца)‎: Пэрсанальны кампутар
føroyskt: Eginteldur
客家語/Hak-kâ-ngî: Ke-ngìn thien-nó
עברית: מחשב אישי
interlingua: Computator personal
Bahasa Indonesia: Komputer pribadi
íslenska: Einkatölva
македонски: Личен сметач
Bahasa Melayu: Komputer peribadi
Nederlands: Personal computer
norsk nynorsk: Personleg datamaskin
português: Computador pessoal
srpskohrvatski / српскохрватски: Osobni kompjuter
Simple English: Personal computer
slovenčina: Osobný počítač
српски / srpski: Лични рачунар
svenska: Persondator
oʻzbekcha/ўзбекча: Shaxsiy kompyuter
Tiếng Việt: Máy tính cá nhân
West-Vlams: Personal computer
中文: 个人电脑
Bân-lâm-gú: Kò-jîn tiān-náu
粵語: 個人電腦