వెనుజులా
English: Venezuela

బొలివరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా (Bolivarian Republic of Venezuela)[a]
  • República Bolivariana de Venezuela  (Spanish)
Flag of వెనుజులా
Flag
Coat of arms of వెనుజులా
Coat of arms
Anthem: m:en:Gloria al Bravo Pueblo
Glory to the Brave People
Location of వెనుజులా
Capitalకారకస్
Largest cityరాజధాని
జాతీయ భాషస్పానిష్[b]
Ethnic groups (2011[1])
Demonymవెనుజులియన్
GovernmentFederal అధ్యక్ష తరహా రాజ్యాంగ
నికోలస్ మడురో
జార్జ్ అరియేజా
డియోస్దాడో కాబెల్లో
Legislatureజాతీయ అసెంబ్లీ
స్వాతంత్ర్యము
• స్పెయిన్ నుండి
5 జులై 1811
• from Gran Colombia
13 జనవరి1830
• Recognized
30 March 1845
20 డిసెంబర్ 1999
Area
• Total
916,445 kమీ2 (353,841 sq mi) (33rd)
• Water (%)
0.32[d]
Population
• 2011 census
28,946,101 (44th)
• Density
30.2/km2 (78.2/sq mi) (181st)
GDP (PPP)2013 estimate
• Total
$408.805 billion[2]
• Per capita
$13,634[2]
GDP (nominal)2013 estimate
• Total
$382 424 billion[2]
• Per capita
$11,527[2]
Gini (2010)39[3]
medium
HDI (2013)Increase 0.748[4]
high · 61st
CurrencyBolívar fuerte[e] (VEF)
Time zoneVET (UTC–4)
Drives on theright
Calling code+58
ISO 3166 code[[ISO 3166-2:|]]
Internet TLD.ve
  1. ^  The "Bolivarian Republic of Venezuela" has been the full official title since the adoption of the new Constitution of 1999, when the state was renamed in honor of m:en:Simón Bolívar.
  2. ^  The Constitution also recognizes all indigenous languages spoken in the country.
  3. ^  Some important subgroups include those of Spanish, Italian, Amerindian, African, Portuguese, Arab and German descent.
  4. ^  Area totals include only Venezuelan-administered territory.
  5. ^  On 1 January 2008, a new bolivar was introduced, the bolívar fuerte (ISO 4217 code VEF) worth 1,000 VEB.

'

వెనుజులా Venezuela (Listeniə/ VEN-ə-ZWAYL; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా మరియు ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ మరియు టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 kమీ2 (9.86453×1012 చ .అ) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది. జీవవైవిధ్యంలో వెనుజులా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశ అతివలు తరచుగా అందాల పోటీలలో గెలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏంజెల్స్ జలపాతము ఈ దేశములోనే ఉంది.[5] పశ్చిమంలో ఆండెస్ పర్వతాలు, దక్షింఅంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాల వరకు లాస్ లానోస్ మైదానాలు మరియు మద్యభూభాగంలో కరీబియన్ సముద్రతీరాలు మరియు తూర్పుభూభాగంలో ఒరినోకో డెల్టా మీదుగా మానవనివాసాలు విస్తరించి ఉన్నాయి.ప్రస్తుతం వెనుజులా అని పిలువబడే ఈ ప్రాంతం స్థానికుల వ్యతిరేకతను అధిగమించి 1522లో స్పెయిన్ కాలనీ రాజ్యంగా ఉండేది. 1811లో ఇది మొదటి ఫ్రెంచి అమెరికన్ కాలనీ రాజ్యం నుండి " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా "గా ప్రకటించబడింది. అయినప్పటికీ 1821 వరకు సురక్షిత రాజ్యంగా స్థాపించబడలేదు. అప్పటి వరకూ వెనుజులా ఫెడరల్ రిపబ్లిక్ గ్రాన్ కొలంబియాలో శాఖగా ఉంది. 1830లో వెనుజులా ప్రత్యేకమైన పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం సగం (1958) వరకు వెనుజులా రాజకీయ అల్లర్లు మరియు నియంతృత్వ ధోరిణి మొదలైన సమస్యలను ఎదుర్కొన్నది.దేశంలో ప్రాంతీయ కౌడిల్లోస్ (సైనిక వీరులు) ఆధిక్యత కొనసాగింది.1958 నుండి దేశంలో డెమిక్రటిక్ ప్రభుత్వాల పాలన కొనసాగింది. 1980 మరియు 1990 లలో నెలకొన్న ఆర్థికసంక్షోభం పలు రాజకీయ సంక్షోభాలకు దారితీసాయి.1989లో తీవ్రమైన కరకాజో తిరుగుబాటు, 1992 లో రెండు మార్లు తిరుగుబాటు ప్రయత్నాలు మరియు 1993లో ప్రభుత్వనిధులను అపహరించాడని అధ్యక్షుడు " కార్లోస్ అండ్రెస్ పెరెజ్ "కు వ్యతిరేకంగా చేసిన అభిశంశన తీర్మానం ఇందులో భాగంగా ఉన్నాయి.ప్రభుత్వం పతనం తరువాత 1998లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1999 లో బొలివేరియన్ విప్లవంతో వెనుజులాలో కొత్తరాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దేశానికి " రిపబ్లికా బొలివేరియన్ డీ వెనుజులా " (బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా) గా పేరు మార్పిడి జరిగింది. వెనుజులా ఒక ఫెడరల్ ప్రెసిడెంషియల్ రిపబ్లిక్. ఇందులో 23 రాష్ట్రాలు ఉన్నాయి. కాపిటల్ జిల్లాలో కారాకాస్, ఫెడరల్ డిపెండెంసీలైన ద్వీపాలు భాగంగా ఉన్నాయి.ఎస్సెక్యుబో నదికి ఉత్తరంలో ఉన్న గయానా ప్రాంతాలన్నింటినీ (1,59,500 చ.కి.మీ) వెనుజులా విలీనం చేసుకుంది. [6]లాటిన్ అమెరికన్ దేశాలలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో వెనుజులా ఒకటి. [7][8] వెనుజులియన్లలో అత్యధిక ప్రజలు ఉత్తరభూభాగంలోని నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని నగరం మరియు అతిపెద్ద వెనుజులా నగరం అయిన కారాకాస్ నగరంలో అధికంగా నివసిస్తున్నారు.

20వ శతాబ్దంలో ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. అంతకు ముందు అభివృద్ధి చెందని కాఫీ మరియు కొకకయా వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ఆయిల్ ఎగుమతులు ఆక్రమించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి దశకు తీసుకువచ్చాయి. 1980 ఆయిల్ గ్లట్ ఋణ సంక్షోభం మరియు ఆర్థిక సంక్షోభాలకు దారితీసింది. 1996 నాటికి ద్రవ్లోల్భణం 100% నికి చేరుకుని 1995 నాటికి పేదరికం 66% నికి చేరుకుంది.[9] 1998 నాటికి తలసరి జి.డి.పి 1963 స్థాయికి చేరుకుంది. 1978 తలసరి జి.డి..పి.లో ఇది మూడవవంతు ఉంది. [10] 2000 నాటికి ఆయిల్ ధరలు కొత అధికరించి దేశ ఆదాయం అధికరించింది.[11] తరువాత వెనుజులా ప్రభుత్వం పాపులిస్ట్ విధానాలు చేపట్టింది. ఇది వెనుజులా ప్రభుత్వ ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసి కొనుగోలు శక్తిని అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతను మరియు పేదరికాన్ని తగ్గించింది.[11]

[12][13][14] అయినప్పటికి తరువాత ఈ విధానాలు వివాదాస్పదం అయ్యాయి. ఫలితంగా ఆర్థిక వత్తిడి, పేదరికం, వ్యాధులు, శిశుమరణాలు, పోషకారలోపం మరియు నేరం అధికరించాయి. [15][16][11][17][18][19][20][21]

విషయ సూచిక

Other Languages
English: Venezuela
हिन्दी: वेनेज़ुएला
മലയാളം: വെനസ്വേല
адыгабзэ: Венесуэлэ
Afrikaans: Venezuela
Alemannisch: Venezuela
አማርኛ: ቬኔዝዌላ
aragonés: Venezuela
Ænglisc: Feneswela
العربية: فنزويلا
ܐܪܡܝܐ: ܒܢܙܘܝܠܐ
asturianu: Venezuela
Aymar aru: Winïxwila
azərbaycanca: Venesuela
تۆرکجه: ونزوئلا
башҡортса: Венесуэла
Boarisch: Venezuela
žemaitėška: Venesoela
Bikol Central: Benesuela
беларуская: Венесуэла
беларуская (тарашкевіца)‎: Вэнэсуэла
български: Венецуела
भोजपुरी: वेनेजुएला
Bislama: Venezuela
bamanankan: Venezuela
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ভেনেজুয়েলা
brezhoneg: Venezuela
bosanski: Venecuela
буряад: Венесуэлэ
català: Veneçuela
Chavacano de Zamboanga: Venezuela
Mìng-dĕ̤ng-ngṳ̄: Venezuela
нохчийн: Венесуэла
Cebuano: Venezuela
Chamoru: Venezuela
ᏣᎳᎩ: ᏪᏁᏑᏪᎳ
کوردی: ڤێنیزوێلا
corsu: Venezuela
qırımtatarca: Venesuela
čeština: Venezuela
Чӑвашла: Венесуэла
Cymraeg: Feneswela
dansk: Venezuela
Deutsch: Venezuela
Zazaki: Venezuela
dolnoserbski: Venezuela
डोटेली: भेनेजुयला
ދިވެހިބަސް: ވެނެޒުއޭލާ
eʋegbe: Venezuela
Ελληνικά: Βενεζουέλα
emiliàn e rumagnòl: Venesüela
Esperanto: Venezuelo
español: Venezuela
eesti: Venezuela
euskara: Venezuela
estremeñu: Veneçuela
فارسی: ونزوئلا
suomi: Venezuela
Võro: Venezuela
Na Vosa Vakaviti: Venezuela
føroyskt: Venesuela
français: Venezuela
arpetan: Venezuèla
Nordfriisk: Venezuela
furlan: Venezuela
Frysk: Fenezuëla
Gaeilge: Veiniséala
Gagauz: Venesuela
kriyòl gwiyannen: Vénézwéla
Gàidhlig: A' Bheiniseala
galego: Venezuela
Avañe'ẽ: Venesuéla
गोंयची कोंकणी / Gõychi Konknni: व्हेनेझुएला
ગુજરાતી: વેનેઝુએલા
客家語/Hak-kâ-ngî: Venezuela
Hawaiʻi: Wenekola
עברית: ונצואלה
Fiji Hindi: Venezuela
hrvatski: Venezuela
hornjoserbsce: Venezuela
Kreyòl ayisyen: Venezwela
magyar: Venezuela
հայերեն: Վենեսուելա
interlingua: Venezuela
Bahasa Indonesia: Venezuela
Interlingue: Venezuela
Igbo: Venezuela
Ilokano: Venezuela
ГӀалгӀай: Венесуэла
íslenska: Venesúela
italiano: Venezuela
日本語: ベネズエラ
Patois: Venizuela
la .lojban.: benesuel
ქართული: ვენესუელა
Qaraqalpaqsha: Venesuela
Taqbaylit: Venezuela
Адыгэбзэ: Венесуелэ
Kabɩyɛ: Fenezuyeelaa
Kongo: Beneswela
қазақша: Венесуэла
kalaallisut: Venezuela
한국어: 베네수엘라
къарачай-малкъар: Венесуэла
kurdî: Venezuela
kernowek: Veneswela
Кыргызча: Венесуэла
Latina: Venetiola
Ladino: Venezuela
Lëtzebuergesch: Venezuela
лезги: Венесуэла
Lingua Franca Nova: Venezuela
Limburgs: Venezuela
Ligure: Venezuela
lumbaart: Venezuela
lingála: Venezwela
لۊری شومالی: ڤنزوئلا
lietuvių: Venesuela
latgaļu: Venecuela
latviešu: Venecuēla
मैथिली: भेनेजुएला
мокшень: Венезуела
Malagasy: Venezoela
олык марий: Венесуэла
Minangkabau: Venezuela
македонски: Венецуела
монгол: Венесуэл
кырык мары: Венесуэла
Bahasa Melayu: Venezuela
Malti: Veneżwela
эрзянь: Венесуэла
مازِرونی: ونزوئلا
Nāhuatl: Venezuela
Napulitano: Venezuela
Plattdüütsch: Venezuela
नेपाली: भेनेजुएला
नेपाल भाषा: भेनेजुएला
Nederlands: Venezuela
norsk nynorsk: Venezuela
norsk: Venezuela
Novial: Venezuela
Nouormand: Vénézuéla
occitan: Veneçuèla
Livvinkarjala: Venesuela
ਪੰਜਾਬੀ: ਵੈਨੇਜ਼ੁਐਲਾ
Pangasinan: Venezuela
Kapampangan: Beneswela
Papiamentu: Venezuela
Norfuk / Pitkern: Wenezuela
polski: Wenezuela
Piemontèis: Venessuela
پنجابی: وینزویلا
português: Venezuela
Runa Simi: Winisuyla
rumantsch: Venezuela
romani čhib: Venezuela
Kirundi: Venezuela
română: Venezuela
tarandíne: Venezuela
русский: Венесуэла
русиньскый: Венеcуела
Kinyarwanda: Venezuwela
संस्कृतम्: वेनेजुयेला
саха тыла: Венесуэла
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱵᱷᱮᱱᱮᱡᱩᱭᱮᱞᱟ
sardu: Venezuela
sicilianu: Venezzuela
Scots: Venezuela
davvisámegiella: Venezuela
srpskohrvatski / српскохрватски: Venezuela
Simple English: Venezuela
slovenčina: Venezuela
slovenščina: Venezuela
Gagana Samoa: Venesuela
chiShona: Venezuela
Soomaaliga: Fanansuwela
shqip: Venezuela
српски / srpski: Венецуела
Sranantongo: Venswelikondre
Seeltersk: Venezuela
svenska: Venezuela
Kiswahili: Venezuela
ślůnski: Wynezuela
tetun: Venezuela
тоҷикӣ: Венесуэла
ትግርኛ: ቨኒዙአላ
Türkmençe: Wenesuela
Tagalog: Venezuela
Tok Pisin: Venesuwela
Türkçe: Venezuela
татарча/tatarça: Венесуэла
удмурт: Венесуэла
ئۇيغۇرچە / Uyghurche: ۋېنېسۇئېلا
українська: Венесуела
oʻzbekcha/ўзбекча: Venesuela
vèneto: Venesueła
vepsän kel’: Venesuel
Tiếng Việt: Venezuela
Volapük: Venesolän
walon: Venezwela
Winaray: Venezuela
Wolof: Benesuwela
吴语: 委内瑞拉
მარგალური: ვენესუელა
ייִדיש: ווענעזועלע
Yorùbá: Fenesuela
Vahcuengh: Venezuela
Zeêuws: Venezuela
中文: 委內瑞拉
文言: 委內瑞拉
Bân-lâm-gú: Venezuela
粵語: 委內瑞拉
isiZulu: Venezuela