వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు

  • వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి. ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.
    మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.

  • మూలాలు
  • స్వీకరించరాని మూలాలు
  • జాగ్రత్త వహించాల్సిన సందర్భాలు

వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి. ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.
మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.

Other Languages
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Крыніцы, вартыя даверу
Bahasa Indonesia: Wikipedia:Sumber tepercaya
srpskohrvatski / српскохрватски: Wikipedia:Pouzdani izvori
oʻzbekcha/ўзбекча: Vikipediya:Nufuzli manbalar