వరల్డ్ వైడ్ వెబ్

This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia.
The Web's historic logo designed by Robert Cailliau

వరల్డ్ వైడ్ వెబ్ (సాధారణంగా "వెబ్ "గా పిలవబడే) ఇంటర్నెట్ ద్వారా కలపబడి ఉన్న హైపర్ టెక్స్ట్ పత్రాల వ్యవస్థ.వెబ్ బ్రౌజరు సహాయంతో మనము వెబ్ పేజిలలో గల అక్షరాలు, చిత్రాలు, చలనచిత్రాలు మరియు ఇతర మల్టిమీడియాను చూడవచ్చు మరియు హైపర్ లింకుల సహాయంతో వాటిమధ్య కదలవచ్చు.అంతకుముందు గల హైపర్ టెక్స్ట్ వ్యవస్థలలోగల భావనలను ఉపయోగించి 1989 లో స్విట్జర్ల్యాండ్ లోని జెనీవాలో గల CERN అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు రాబర్ట్ కైల్లియు అనే బెల్జియం దేశపు కంప్యూటర్ శాస్త్రవేత్త సహాయంతో వెబ్ ను కనుగొన్నారు. టిం బెర్నేర్స్-లీ ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అనే సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.1990 లో వీరిరువురు హైపర్ టెక్స్ట్ పుటలను నిలువచేసుకొనే, నెట్ వర్క్[1] లోని బ్రౌజర్ల ద్వారా చూడగలిగే 'నోడ్ల యొక్క వెబ్' ను నిర్మించాలని సూచించి దానిని డిసెంబరు[3] నెలలో విడుదల చేసారు. అప్పటికే ఉన్న ఇంటర్నెట్ ను కలపడానికి ఉపయోగించి ఇతర వెబ్ సైట్లను విశ్వవ్యాప్తంగా తయారుచేయడం జరిగింది మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో HTML భాష ఇంకా డొమైన్ పేర్లను తయారుచేసారు.అప్పడినుండి బెర్నేర్స్-లీ వెబ్ ప్రమాణాల (వెబ్ పేజిలను తయారుచేసే మార్క్ అప్ భాష వంటివి) అభివృద్ధికి మార్గదర్శనం చేయడంలో చురుకుగా ఉన్నారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా సెమాంటిక్ వెబ్ అనే భావనను ప్రోత్సహిస్తున్నారు.భారతదేశం లో భారతదేశం యొక్క సూపర్ కంప్యూటర్ భారతదేశం జాతీయ జాతీయ సవిలేట్ నెట్వర్క్ ఇన్వెటాట్ భారతదేశం లో స్మార్ట్ ఫోన్ లో 2008 భారతదేశం లో భారతదేశం లో 1995 ఇంటర్నెట్ లో భారతదేశం లో ఇంటర్నెట్ లో ఇంటర్నెట్ భారతదేశం విశ్వవిద్యాలయం నెట్వర్క్ వాణిజ్య ISP ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్ bsnl, vsnl, bhrati airtel, rilince jio ఈ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్ ఇండియా ఇన్లైన్ ఇంటర్నేషనల్ డేటా ఆన్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ఇండియా

In india the govt of india super computer indian national satilited network insat for internet on smart phone2008 onwards in india in year 1995 onwards internet in india with govt of india university network with commercialI.S.P internet service providers bsnl,vsnl,bhrati airtel,rilince jio these are internet service providers in indiaONLINE INTERNET DATA ON SMART PHONE AND COMPTER INTERNET NETWORKS INDIA

వరల్డ్ వైడ్ వెబ్ కారణంగా ఇంటర్నెట్ పై సమాచార విస్తరణ సులువైన విధానంలో చేయబడుతోంది.ఈవిధంగా ఇంటర్నెట్[1] ఉపయోగం ప్రచారం పొందడంలో వరల్డ్ వైడ్ వెబ్ ముఖ్యపాత్ర పోషించింది. ఈ రెండు పదాలు ప్రజల వాడుక భాషలో ఒకటే అనుకున్నా అవి సమానార్థకాలు కాదు. వెబ్ అనేది ఇంటర్నెట్[2] పై నిర్మించబడిన ఒక సాధనం మాత్రమే.

విషయ సూచిక

Other Languages
Afrikaans: Wêreldwye web
Alemannisch: World Wide Web
aragonés: World Wide Web
Ænglisc: Woruldwīd Webb
مصرى: ويب
asturianu: Web
беларуская: World Wide Web
беларуская (тарашкевіца)‎: Сусьветнае павуціньне
български: Уеб
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ওয়ার্ল্ড ওয়াইড ওয়েব
brezhoneg: World Wide Web
bosanski: World Wide Web
کوردی: وێب
corsu: Reta
čeština: World Wide Web
Cymraeg: Gwe fyd-eang
emiliàn e rumagnòl: Gran Tlarè mundièl
Esperanto: TTT
español: World Wide Web
eesti: Veeb
Võro: WWW
føroyskt: Heimsvevur
français: World Wide Web
贛語: 萬維網
客家語/Hak-kâ-ngî: World Wide Web
עברית: World Wide Web
hrvatski: World Wide Web
magyar: Világháló
interlingua: World Wide Web
Bahasa Indonesia: World Wide Web
íslenska: Veraldarvefurinn
italiano: World Wide Web
日本語: World Wide Web
Patois: Wol Waid Web
Basa Jawa: World Wide Web
Taqbaylit: World Wide Web
қазақша: Ғаламтор
Ladino: Web
Lëtzebuergesch: World Wide Web
Lingua Franca Nova: WWW
lumbaart: World Wide Web
lietuvių: Saitynas
Malagasy: Tranonkala
македонски: Светска пајажина
Bahasa Melayu: Jaringan Sejagat
မြန်မာဘာသာ: ဝက်ဘ်
مازِرونی: وب
नेपाल भाषा: वर्ल्द वाइद वेब
Nederlands: Wereldwijd web
norsk nynorsk: Verdsveven
português: World Wide Web
rumantsch: World Wide Web
română: World Wide Web
саха тыла: World Wide Web
sicilianu: World Wide Web
srpskohrvatski / српскохрватски: World Wide Web
Simple English: World Wide Web
slovenčina: World Wide Web
slovenščina: Splet
Soomaaliga: World Wide Web
српски / srpski: Веб
Türkçe: World Wide Web
татарча/tatarça: Бөтендөнья пәрәвезе
vèneto: Web
Tiếng Việt: World Wide Web
吴语: 万维网
ייִדיש: World Wide Web
中文: 万维网
Bân-lâm-gú: World Wide Web
粵語: 萬維網