రైట్ సోదరులు

రైట్ సోదరులు
1905 లో ఓర్విల్లే మరియు విల్బర్ రైట్
జననంఓర్విల్లే: (1871-08-19) 1871 ఆగస్టు 19 , డేటన్, ఒహియో
విల్బర్: (1867-04-16) 1867 ఏప్రిల్ 16 , మిల్‌విల్లీ, ఇండియానా
మరణంఓర్విల్లే: 1948 జనవరి 30 (1948-01-30)(వయసు 76), డేటన్
విల్బర్: 1912 మే 30 (1912-05-30)(వయసు 45), డేటన్
జాతిజర్మన్, డచ్, ఇంగ్లీష్, స్విస్
వృత్తిఓర్విల్లే: ప్రింటర్/ప్రచురణకర్త, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
విల్బర్: సంపాదకుడు, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
జీవిత భాగస్వామిలేరు (ఇద్దరికి)
OrvilleWilbur
విల్బర్ (ఎడమ) మరియు ఓర్విల్లే (కుడి) 1876లో పిల్లలుగా

రైట్ సోదరులు ఓర్విల్లే (1871 ఆగస్టు 19 - జనవరి 30, 1948) మరియు విల్బర్ (1867 ఏప్రిల్ 16 - మే 30, 1912) ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, మరియు విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. ప్రయోగాత్మక విమానాలను తయారు చెయ్యడం మొదటిసారి కాకున్నా, రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినదే.

  • చిత్రమాలిక

చిత్రమాలిక

Other Languages
हिन्दी: राइट बंधु
aragonés: Chirmans Wright
العربية: الأخوان رايت
asturianu: Hermanos Wright
azərbaycanca: Rayt qardaşları
беларуская: Браты Райт
беларуская (тарашкевіца)‎: Райт (браты)
български: Братя Райт
brezhoneg: Breudeur Wright
bosanski: Braća Wright
Ελληνικά: Αδελφοί Ράιτ
Esperanto: Fratoj Wright
español: Hermanos Wright
euskara: Wright anaiak
ગુજરાતી: રાઈટ બંધુઓ
hrvatski: Braća Wright
Bahasa Indonesia: Wright Bersaudara
íslenska: Wright-bræður
italiano: Fratelli Wright
日本語: ライト兄弟
한국어: 라이트 형제
Lëtzebuergesch: Bridder Wright
Lingua Franca Nova: Wright
lietuvių: Broliai Raitai
latviešu: Brāļi Raiti
मैथिली: राइट बन्धु
олык марий: Райт иза-шольо
македонски: Браќа Рајт
монгол: Ах дүү Райт
मराठी: राइट बंधू
Bahasa Melayu: Wright bersaudara
Mirandés: Armanos Wright
မြန်မာဘာသာ: ရိုက်ညီနောင်
Napulitano: Frate Wright
नेपाल भाषा: राईट दाजुकिजा
Nederlands: Gebroeders Wright
norsk nynorsk: Wright-brørne
ਪੰਜਾਬੀ: ਰਾਇਟ ਭਰਾ
Piemontèis: Frej Wright
português: Irmãos Wright
română: Frații Wright
русский: Братья Райт
sicilianu: Frati Wright
srpskohrvatski / српскохрватски: Braća Wright
Simple English: Wright brothers
slovenčina: Bratia Wrightovci
slovenščina: Brata Wright
српски / srpski: Браћа Рајт
татарча/tatarça: Rayt bertuğannar
ئۇيغۇرچە / Uyghurche: ئاكا-ئۇكا رايتلار
українська: Брати Райт
Tiếng Việt: Anh em nhà Wright
吴语: 莱特兄弟
хальмг: Братья Райт
中文: 莱特兄弟
Bân-lâm-gú: Wright hiaⁿ-tī
粵語: 萊特兄弟