మయస్థినియా గ్రావిస్


మయస్థీనియా గ్రావిస్ (ఆంగ్లం: Myasthenia Gravis) నర-కండరాల సయోధ్య యొక్క వ్యాధి. సామాన్యంగా ముఫ్ఫైలలోని మరియు ఆపైన వయసు గల మహిళలకు, అరవై పైబడిన పురుషులకు వచ్చే అవకాశం ఉంది. వ్యాధికి చాలా కారణాలున్నాయి. అతి దీర్ఘకాలిక జబ్బు. సరైన వైద్యంతో కండరాల బలహీనతని చాలవరకూ తగ్గించవచ్చు. ఈమధ్య కొత్త మందులు వాడకంలోకి వచ్చాయి.

Other Languages
മലയാളം: മൈസ്തീനിയ
العربية: وهن عضلي وبيل
azərbaycanca: Miasteniya
français: Myasthénie
Bahasa Indonesia: Miastenia gravis
ქართული: მიასთენია
қазақша: Миастения
Кыргызча: Миастения
Nederlands: Myasthenia gravis
polski: Miastenia
Piemontèis: Miastenìa greva
português: Miastenia grave
русский: Миастения
Simple English: Myasthenia gravis
slovenčina: Ťažká myasténia
slovenščina: Miastenija gravis
српски / srpski: Miastenija gravis
татарча/tatarça: Миастения
українська: Міастенія
oʻzbekcha/ўзбекча: Miasteniya
Tiếng Việt: Bệnh nhược cơ