మదురై

Madurai
మధురై
Athens of The East
City
Montage image indicating Periyar Bus stand, Teppakulam, Madurai corporation, River Vaigai Thirumalai Nayak Palace, Meenakshi Amman Temple and city of Madurai, clockwise from top.
Clockwise from top left: Periyar Bus Stand, Teppakulam Mariyamman tank, Vaigai River, Meenakshi Amman Temple, Madurai skyline, Thirumalai Nayakkar Palace and Madurai Corporation building
Madurai is located in Tamil Nadu
Madurai
Madurai
భౌగోళికాంశాలు: 9°54′N 78°06′E / 9°54′N 78°06′E / 9.9; 78.1
Country India
StateTamil Nadu
DistrictMadurai district
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంMayor-Council
 • సంస్థMadurai City Municipal Corporation
 • MayorPosition vacant[2]
 • Commissioner of CorporationSandeep Nanduri IAS
 • Commissioner of PoliceShailesh Kumar Yadav IPS
విస్తీర్ణం
 • City242.977
ఎత్తు m ( ft)
జనాభా (2011)
 • City1[1]
 • ర్యాంకు3
 • సాంద్రత6
 • మెట్రో[3]1[1]
ప్రజానామముMaduraite, Maduraikaran
Language
 • OfficialTamil
సమయప్రాంతంIST (UTC+5:30)
PIN625 xxx
Telephone code0452
వాహన రిజిస్ట్రేషన్TN-58 (South), TN-59 (North) and TN-64(Central)
వెబ్‌సైటుmaduraicorporation.co.in

మదురై (ఆంగ్లము:Madurai) దక్షిణ తమిళనాడులోని ప్రముఖ నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది.2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12,00,000.

మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబింస్తున్న మదురై మీనాక్షీ ఆలయం భారతీయుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురకు కూడలి నగరం, మల్లెల నగరం, ఆలయనగరం, నిద్రించని నగరం మరియు నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి కలిగి ఉంది.

భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధాన మంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేసాడు. క్రీ. శ 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శపాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సమ్రాజ్యం పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. విజయనగర రాజప్రతినిధులు మదురై నాయక్ రాజుల ఆధ్వర్యంలో ఈ నగరం అభివృద్ధి చేయబడి తరువాత 1559 నుండి 1736 వరకు స్వతంత్రంగా ఉంది. కొంతకాలం కర్నాటక రాజులైన చందాసాహెబ్ ఆధ్వర్యంలో ఉన్న మదురై 1801 నాటికి ఈస్టిండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది.

విషయ సూచిక

Other Languages
English: Madurai
हिन्दी: मदुरई
ಕನ್ನಡ: ಮಧುರೈ
தமிழ்: மதுரை
മലയാളം: മധുര
Afrikaans: Madurai
العربية: مادوراي
беларуская: Мадурай
भोजपुरी: मदुरै
বাংলা: মাদুরাই
বিষ্ণুপ্রিয়া মণিপুরী: মদুরাই
brezhoneg: Madurai
català: Madurai
нохчийн: Мадурай
čeština: Madurai
Deutsch: Madurai
Esperanto: Maduraj
español: Madurai
eesti: Madurai
فارسی: مادورای
suomi: Madurai
français: Madurai
ગુજરાતી: મદુરાઇ
magyar: Maduráj
Bahasa Indonesia: Madurai
italiano: Madurai
日本語: マドゥライ
ქართული: მადურაი
한국어: 마두라이
Кыргызча: Мадурай
lietuvių: Madurajus
latviešu: Maduraja
मैथिली: मदुरै
Malagasy: Madurai
монгол: Мадурай
मराठी: मदुराई
Bahasa Melayu: Madurai
नेपाली: मदुरै
नेपाल भाषा: मदुरै
Nederlands: Madurai (stad)
norsk: Madurai
ଓଡ଼ିଆ: ମଦୁରାଇ
ਪੰਜਾਬੀ: ਮਦੁਰਈ
Kapampangan: Madurai
polski: Maduraj
پنجابی: مادورائ
پښتو: مدورای
português: Madurai
română: Madurai
русский: Мадурай
संस्कृतम्: मधुरै
Scots: Madurai
Simple English: Madurai
српски / srpski: Мадурај
svenska: Madurai
Türkçe: Madurai
українська: Мадурай
اردو: مدورئی
Tiếng Việt: Madurai
Winaray: Madurai
მარგალური: მადურაი
中文: 马杜赖
Bân-lâm-gú: Madurai (siâⁿ)