బోస్టన్
English: Boston

Bostonstraight.jpg

బోస్టన్ మహానగరము అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలోకెల్లా అతి పెద్దది అయిన బోస్టన్‌ను ఆ ప్రాంత ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా పరిగణిస్తారు.[1] 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.

1630లో ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు.[2] 18వ శతాబ్దంలో జరిగిన అమెరికా విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా, పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.

అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన బోస్టన్ లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన హార్వర్డు, అమెరికాలోనే మొట్టమొదటి సబ్‌వే రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా మరియు ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు.[3]

Other Languages
English: Boston
हिन्दी: बोस्टन
ಕನ್ನಡ: ಬಾಸ್ಟನ್
தமிழ்: பாஸ்டன்
Afrikaans: Boston
አማርኛ: ቦስቶን
aragonés: Boston
العربية: بوسطن
ܐܪܡܝܐ: ܒܘܣܛܘܢ
asturianu: Boston
Aymar aru: Boston
azərbaycanca: Boston
تۆرکجه: بوستون
башҡортса: Бостон
žemaitėška: Bostons
беларуская: Бостан
беларуская (тарашкевіца)‎: Бостан
български: Бостън
bamanankan: Boston
বাংলা: বস্টন
བོད་ཡིག: བོ་སེ་ཊོན།
brezhoneg: Boston
bosanski: Boston
català: Boston
Mìng-dĕ̤ng-ngṳ̄: Boston
нохчийн: Бостон
Chamoru: Boston
کوردی: بۆستن
corsu: Boston
čeština: Boston
Cymraeg: Boston
dansk: Boston
Deutsch: Boston
Zazaki: Boston
dolnoserbski: Boston
डोटेली: बोस्टन
Ελληνικά: Βοστώνη
emiliàn e rumagnòl: Boston
Esperanto: Bostono
español: Boston
eesti: Boston
euskara: Boston
فارسی: بوستون
suomi: Boston
føroyskt: Boston
français: Boston
Nordfriisk: Boston
Frysk: Boston
贛語: 波士頓
galego: Boston
Gaelg: Boston
Hausa: Boston
客家語/Hak-kâ-ngî: Boston
Hawaiʻi: Pokekona
עברית: בוסטון
hornjoserbsce: Boston
Kreyòl ayisyen: Boston, Massachusetts
հայերեն: Բոստոն
Bahasa Indonesia: Boston
Interlingue: Boston
Ilokano: Boston
Ido: Boston
íslenska: Boston
italiano: Boston
日本語: ボストン
Jawa: Boston
ქართული: ბოსტონი
Taqbaylit: Boston
Gĩkũyũ: Boston
қазақша: Бостон
한국어: 보스턴
kernowek: Boston
Latina: Bostonia
Ladino: Boston
Lëtzebuergesch: Boston
Lingua Franca Nova: Boston
Ligure: Boston
lumbaart: Boston
lingála: Boston
lietuvių: Bostonas
latviešu: Bostona
олык марий: Бостон
Māori: Boston
македонски: Бостон
монгол: Бостон
मराठी: बॉस्टन
кырык мары: Бостон
Bahasa Melayu: Boston
Mirandés: Boston
မြန်မာဘာသာ: ဘော့စတွန်မြို့
नेपाल भाषा: बस्तन
Nederlands: Boston
norsk nynorsk: Boston
norsk: Boston
occitan: Boston
Ирон: Бостон
ਪੰਜਾਬੀ: ਬੌਸਟਨ
पालि: बोस्टन
polski: Boston
Piemontèis: Boston
پنجابی: بوسٹن
Ποντιακά: Βοστώνη
português: Boston
romani čhib: Boston
română: Boston
русский: Бостон
संस्कृतम्: बास्टन्
саха тыла: Бостон
sardu: Boston
sicilianu: Boston
Scots: Boston
srpskohrvatski / српскохрватски: Boston
Simple English: Boston
slovenščina: Boston, Massachusetts
Soomaaliga: Boston
shqip: Boston
српски / srpski: Бостон
svenska: Boston
ślůnski: Boston
Türkçe: Boston
татарча/tatarça: Boston
Twi: Boston
ئۇيغۇرچە / Uyghurche: Boston
українська: Бостон
اردو: بوسٹن
oʻzbekcha/ўзбекча: Boston
vèneto: Boston
vepsän kel’: Boston
Tiếng Việt: Boston
Volapük: Boston
Winaray: Boston
吴语: 波士顿
მარგალური: ბოსტონი
ייִדיש: באסטאן
Yorùbá: Boston
中文: 波士顿
Bân-lâm-gú: Boston
粵語: 波士頓