బెంగుళూరు

బెంగళూరు (కన్నడ: ಬೆಂಗಳೂರು), భారతదేశంలోని మహా నగరాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని.

  ?బెంగళూరు ಬೆಂಗಳೂರು
కర్ణాటక • భారతదేశం
పై నుంచి గడియారం తిరిగే దిశలో- యూబీ నగర, ఇన్ఫోసిస్ , లాల్ భాగ్ ఉద్యానవనం, విధాన సౌధ, శివ మూర్తి , బాగ్మనే టెక్ పార్క్
పై నుంచి గడియారం తిరిగే దిశలో- యూబీ నగర, ఇన్ఫోసిస్ , లాల్ భాగ్ ఉద్యానవనం, విధాన సౌధ, శివ మూర్తి , బాగ్మనే టెక్ పార్క్
అక్షాంశరేఖాంశాలు: 12°58′13″N 77°33′37″E / 12°58′13″N 77°33′37″E / 12.970214; 77.56029
కాలాంశంభాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
741 కి.మీ² (286 sq mi)[1]
• 920 మీ (3,018 అడుగులు)
జిల్లా(లు)బెంగళూరు పట్టణ జిల్లా
[[:వర్గం:బెంగళూరు పట్టణ జిల్లా గ్రామాలు|గ్రామాలు]]

}} -->

జనాభా
జనసాంద్రత
52,80,000 (3rd) (2007 నాటికి)
• 7,126/కి.మీ² (18,456/చ.మై)
మేయర్సంపత్ రాజ్
కోడులు
పిన్‌కోడు
• టెలిఫోను
• UN/LOCODE
• వాహనం

• 560 0xx
• +91-(0)80
• IN BLR
• KA-01; KA-02; KA-03; KA-04; KA-05; KA-41; KA-51; KA-53


బెంగళూరును "హరిత నగరం" (ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతుంది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగళూరు భారతదేశంలో సాఫ్ట్‌వేర్‌ కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.

1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగళూరుని పాలించారు. విజయనగర సామ్రాజ్యంనకు చెందిన కేంప్ గౌడ అను పాలేగారుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించాడు. ఇతడు ఒక్కలిగ జాతికి చెందిన వ్యక్తి.అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠీలు, ముఘల్ ల చేతుల నుండి మైసూరు రాజ్యం క్రిందకు వచ్చింది. బ్రిటీషు వారి కంటోన్మెంటుగా మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగింది.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీతో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొంది.

కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్, రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.

విషయ సూచిక

Other Languages
English: Bangalore
हिन्दी: बंगलौर
ಕನ್ನಡ: ಬೆಂಗಳೂರು
മലയാളം: ബെംഗളൂരു
Afrikaans: Bangalore
አማርኛ: በንጋሉሩ
العربية: بنغالور
অসমীয়া: বেংগালুৰু
asturianu: Bangalore
azərbaycanca: Banqalor
تۆرکجه: بنقلور
беларуская: Бангалор
беларуская (тарашкевіца)‎: Бангалор
български: Бенгалуру
भोजपुरी: बंगलौर
বিষ্ণুপ্রিয়া মণিপুরী: বাঙ্গালোর
brezhoneg: Bengaluru
буряад: Бенгалуру
català: Bangalore
нохчийн: Бангалор
Cebuano: Bangalore
کوردی: بەنگالۆر
čeština: Bengalúr
Cymraeg: Bangalore
dansk: Bangalore
Deutsch: Bangalore
dolnoserbski: Bangalore
डोटेली: बेङ्गलोर
Ελληνικά: Μπανγκαλόρ
Esperanto: Bengaluro
español: Bangalore
eesti: Bangalore
euskara: Bangalore
فارسی: بنگلور
suomi: Bangalore
Na Vosa Vakaviti: Begaluru
français: Bangalore
Gaeilge: Bangalore
Gàidhlig: Bangalore
galego: Bangalore
ગુજરાતી: બેંગલોર
Hausa: Bengaluru
עברית: בנגלור
Fiji Hindi: Bengaluru
hrvatski: Bangalore
hornjoserbsce: Bangalore
magyar: Bengaluru
հայերեն: Բանդալոր
Bahasa Indonesia: Bengaluru
íslenska: Bangalore
italiano: Bangalore
Basa Jawa: Bangalore
ქართული: ბენგალურუ
Qaraqalpaqsha: Bangalor
kalaallisut: Bangalore
한국어: 벵갈루루
kurdî: Bangalor
kernowek: Bengalour
Кыргызча: Бангалор шаары
Latina: Bengalurus
lietuvių: Bengalūras
latviešu: Bengalūru
मैथिली: बेङ्गलोर
Malagasy: Bangalore
олык марий: Бангалор
Māori: Bangalore
монгол: Бангалор
मराठी: बंगळूर
Bahasa Melayu: Bangalore
Mirandés: Bangalore
မြန်မာဘာသာ: ဘန်ဂလိုမြို့
नेपाली: बेङ्गलोर
नेपाल भाषा: बेङ्गलूरु
Nederlands: Bangalore
norsk nynorsk: Bangalore
norsk: Bangalore
Chi-Chewa: Bangalore
occitan: Bengaloro
ਪੰਜਾਬੀ: ਬੰਗਲੌਰ
Kapampangan: Bangalore
polski: Bengaluru
پنجابی: بینگلور
پښتو: بنگلور
português: Bangalore
Runa Simi: Bangalore
română: Bengaluru
русский: Бангалор
संस्कृतम्: बेङ्गळूरु
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱵᱮᱝᱜᱟᱞᱩᱨᱩ
sicilianu: Bangaluri
Scots: Bangalore
srpskohrvatski / српскохрватски: Bangalor
සිංහල: බැංගලෝර්
Simple English: Bengaluru
slovenčina: Bangalúr
slovenščina: Bangalore
српски / srpski: Бангалор
svenska: Bangalore
Kiswahili: Bangalore
ślůnski: Bengaluru
тоҷикӣ: Бангалор
Tagalog: Bangalore
Türkçe: Bangalore
татарча/tatarça: Bäñgäluru
ئۇيغۇرچە / Uyghurche: Ban'galor
українська: Бенгалуру
اردو: بنگلور
oʻzbekcha/ўзбекча: Bangalor
vepsän kel’: Bangalor
Tiếng Việt: Bengaluru
Volapük: Bangalore
Winaray: Bangalore
吴语: 班加罗尔
მარგალური: ბანგალორი
ייִדיש: באנגאלאר
Yorùbá: Bangalore
中文: 班加羅爾
Bân-lâm-gú: Bangalore
粵語: 班加羅爾