ఫిలిప్పీన్స్
English: Philippines

ఫిలిప్పీన్స్ (అధికారికంగా ఫిలిప్పీన్స్ గణతంత్ర రాజ్యం) ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఇందులో భాగం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల్లో 46వ స్థానంలో ఉంది.

స్వాతంత్ర్యానికి మునుపు స్పెయిన్, మరియు అమెరికా వాసులకు వలస రాజ్యంగా ఉండేది. ఇస్లాం మతం, బౌద్ధ మతం, హిందూ మతం ప్రధానమైనవి.

Repúbliká ng̃ Pilipinas'
Republic of the Philippines
Flag of Philippines
నినాదం
Maka-Diyos, Makatao, Makakalikasan, at Makabayan
(English: "For God, People, Nature, and Country")
జాతీయగీతం
Lupang Hinirang
"Chosen Land"
Philippines యొక్క స్థానం
రాజధాని
Largest city Quezon City
అధికార భాషలు Filipino (Tagalog), English1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Bikol, Cebuano, Ilocano, Hiligaynon, Kapampangan, Pangasinan, Waray-Waray.[1]
ప్రభుత్వం Unitary presidential constitutional republic
 -  President Rodrigo Duterte
 -  Vice President Leni Robredo
 -  Senate President Franklin Drilon
 -  House Speaker Feliciano Belmonte Jr.
 -  Chief Justice Maria Lourdes Sereno
Independence from Spain
from United States 
 -  Declared June 12 1898 
 -  Self-government March 24 1934 
 -  Recognized July 4 1946 
 -  Current constitution February 2 1987 
విస్తీర్ణం
 -  మొత్తం 300 000 కి.మీ² (72nd)
115,831 చ.మై 
 -  జలాలు (%) 0.61
జనాభా
 -  2007 అంచనా 88,706,3002 (12th)
 -  2000 జన గణన 76,504,077 
 -  జన సాంద్రత 276 /కి.మీ² (42nd)
715 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $508 billion [2] (25th)
 -  తలసరి $5,714 [3] (103rd)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $123.115 billion [4] (33rd)
 -  తలసరి $1,415 [5] (109th)
Gini? (2000) 46.1 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.780(2007) (medium) (74th)
కరెన్సీ Peso (International PhilippinePeso.svg)
Piso (Filipino PhilippinePeso.svg) (PHP)
కాలాంశం PST (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ph
కాలింగ్ కోడ్ +63
1 Spanish and Arabic promoted on an optional and voluntary basis.
2 Philippine Census 2007 Population Projection (medium assumption)

ఫిలిప్పైంస్ అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పైంస్ " (స్పెయిన్:రిపబ్లిక డీ ఫిలిప్పైన్) అని పిలుస్తారు. ఫిలిప్పైంస్ ఆగ్నేయాసియాలో పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉన్న స్వార్వభౌమత్వాధికారం కలిగిన ద్వీపదేశం. ఫిలిప్పైన్ 7,641 ద్వీపాలు కలిగిన దేశం.[2] దేశం ఉత్తర దక్షిణాలుగా భౌగోళికంగా మూడు భాగాలుగా (లూజాన్, విసయాస్ మరియు మిండనావో) విభజించబడింది. ఫిలిప్పైంస్ రాజధాని మనీలా. అత్యంత జనసాంధ్రత కలిగిన నగరం క్యూజాన్. రెండూ మెట్రో మనీలా నగరంలో భాగంగా ఉంది.[3] ఫిలిప్పైంస్ " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ " ప్రాంతంలో భూమద్య రేఖకు సమీపంలో ఉంది. ఉపస్థితమై ఉంది. భూమద్యరేఖకు సమీపంగా ఉన్నందున ఫిలిప్పైంస్‌లో భూకంప ప్రమాదం మరియు తుఫానుల ప్రమాదం అధికంగా ఉంటుంది. అయునప్పటికీ ఈ పరిస్థితులు ఫిలిప్పైన్‌కు విస్తారమైన సహజవనరులకు నిలయంగా ఉంది. అత్యధికంగా పర్యావరణ వైవిధ్యం కలిగిన దేశాలలో ఫిలిప్పైన్ ఒకటి.ఫిలిప్పైన్ వైశాల్యం 3 లక్షల చ.కి.మీ.[4] జనసంఖ్య 100 మిలియన్లు. ఇతర తూర్పు ఆసియాదేశాలకంటే ఫిలిప్పైన్ జనసంఖ్య వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది.[5][6] జనసంఖ్యాపరంగా ఫిలిప్పైన్ ఆసియాదేశాలలో 7 వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచదేశాలలో 12వ స్థానంలో ఉంది. అదనంగా 12 మిలియన్ల ఫిలిప్పైన్లు విదేశాలలో పనిచేస్తున్నారు. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను అత్యధికశాతం కలిగిఉన్న దేశాలలో ఫిలిప్పైన్ ప్రథమ స్థానంలో ఉంది. ఫిలిప్పైన్ ద్వీపాలలో పలు సంప్రదాయాలు మరియు సంస్కృతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఆర్చిపిలాగోకు చెందిన నెగ్రిటోలు చరిత్రకాలానికి పూర్వం ఫిలిప్పైన్‌లో నివసించిన ఆరంభకాల ప్రజలని భావిస్తున్నారు. వారి తర్వాత వారిని అనుసరిస్తూ ఆస్ట్రోనేషియన్ ప్రజలు ఫిలిప్పైన్‌కు వలసప్రజలుగా వచ్చి స్థిరపడ్డారు.[7]చైనా, మలయా, భారతదేశం మరియు ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన ప్రజలు ఫిలిప్పైన్‌లో స్థిరపడ్డారు.పలువురు పాలకులు ఫిలిప్పైన్‌లో రాజ్యాలను స్థాపించి పాలించారు. దతూలు, రాజాలు, సుల్తానులు (లకన్లు) ఫిలిప్పైన్‌ను పాల్ంచారు.1521లో ఫెర్దినంద్ మెగల్లన్ (హొమంహన్, ఈస్టర్న్ సమర్) రాకతో హిస్పానిక్ కాలనైజేషన్ ప్రారంభం అయింది. స్పెయిన్ అణ్వేషకుడు లోపెజ్ డీ విల్లలోబస్ స్పెయిన్‌కి చెందిన రెండవ ఫిలిప్ గౌరవార్ధం ఈ ప్రాంతానికి ఆర్చిపిలాగో అని నామకరణం చేసాడు. 1565లో మెక్సికో నుండి మైఖేల్ లోపెజ్ డీ లెగజ్పీ ఆర్చిపిలాగో ప్రాంతంలో హిస్పానిక్ సెటిల్మెంట్ స్థాపించాడు. [8] ఫిలిప్పైంస్ దాదాపు 300 సంవత్సరాలకాలం స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఫలితంగా కథలిక్ చర్చి మతపరమైన ఆధిక్యత కలిగి ఉంది. పశ్చిమప్రాంత రవాణాకు స్పానిష్ నిధి అణ్వేషకులకు మనీలా కేంద్రబిందువు అయింది.[9] 20వ శతాబ్దం నాటికి ప్ఫిలిప్పైన్ విప్లవం తరువాత స్వల్పకాలం నిలిచిన ఫిలిప్పైన్ రిపబ్లిక్ " అమెరికన్ ఫిలిప్పైన్ " యుద్ధం తరువాత అమెరికా సైన్యం ఆధీనంలోకి మారింది. [10] జపానీ ఆక్రమణ సమయంలో య్యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పైన్ ద్వీపాల మీద ఆధిక్యత నిలుపుకుంది. రెండవ ప్రపచయుద్ధం ముహిసే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. తరువాత ఫిలిప్పైన్ స్వతంత్రదేశంగా అవతరించింది.[11] దేశం జనసాంధ్రత మరియు ఆర్థికబలం దేశాన్ని మిడిల్ పవర్‌గా వర్గీకరించింది. అఖ్యరాజ్యసమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆస్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషంస్, ది ఆసియా - పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్ ఫోరం మరియు ఈస్ట్ ఆసియా సమ్మిట్ లలో ఫిలిప్పైన్ ఫండింగ్ సభ్యత్వం కలిగి ఉంది. ఆసియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్‌లో ఉంది.[12] ఫిలిప్పైన్ కొత్తగా పారిశ్రామిక దేశంగా గుర్తించబడుతుంది.[13] ఫిలిప్పైన్ ఆర్థికరంగం వ్యవసాయం, సేవారంగం మరియు వస్తోత్పత్తి మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.[14]

Other Languages
English: Philippines
हिन्दी: फ़िलीपीन्स
Acèh: Filipina
Afrikaans: Filippyne
Alemannisch: Philippinen
አማርኛ: ፊሊፒንስ
aragonés: Filipinas
Ænglisc: Filippinīega
العربية: الفلبين
ܐܪܡܝܐ: ܦܝܠܝܦܝܢܝܐ
অসমীয়া: ফিলিপাইন
asturianu: Filipines
azərbaycanca: Filippin
تۆرکجه: فیلیپین
башҡортса: Филиппин
Bali: Filipina
Boarisch: Philippinen
žemaitėška: Fėlėpinā
Bikol Central: Filipinas
беларуская: Філіпіны
беларуская (тарашкевіца)‎: Філіпіны
български: Филипини
भोजपुरी: फिलिपींस
Banjar: Pilipina
বাংলা: ফিলিপাইন
བོད་ཡིག: ཧྥི་ལི་པིན།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ফিলিপাইন
brezhoneg: Filipinez
bosanski: Filipini
ᨅᨔ ᨕᨘᨁᨗ: Filipina
буряад: Филиппина
català: Filipines
Chavacano de Zamboanga: Filipinas
Mìng-dĕ̤ng-ngṳ̄: Hĭ-lĭ-pĭng
нохчийн: Филиппинаш
Cebuano: Pilipinas
Chamoru: Filipinas
کوردی: فلیپین
corsu: Filippine
qırımtatarca: Filippinler
čeština: Filipíny
kaszëbsczi: Filipinë
Чӑвашла: Филиппинсем
Cymraeg: Y Philipinau
Deutsch: Philippinen
Zazaki: Fılipin
dolnoserbski: Filipiny
डोटेली: फिलिपिन्स
ދިވެހިބަސް: ފިލިޕީންސް
Ελληνικά: Φιλιππίνες
Esperanto: Filipinoj
español: Filipinas
eesti: Filipiinid
euskara: Filipinak
estremeñu: Hilipinas
فارسی: فیلیپین
Võro: Filipiiniq
føroyskt: Filipsoyggjar
français: Philippines
arpetan: Felipines
Nordfriisk: Filipiinen
Frysk: Filipinen
Gagauz: Filippinner
贛語: 菲律賓
kriyòl gwiyannen: Filipin
galego: Filipinas
Avañe'ẽ: Filipina
गोंयची कोंकणी / Gõychi Konknni: फिलीपिन्स
Bahasa Hulontalo: Pilipina
ગુજરાતી: ફીલીપાઈન્સ
Hausa: Filipin
客家語/Hak-kâ-ngî: Fî-li̍t-pîn
Fiji Hindi: Philippines
hrvatski: Filipini
hornjoserbsce: Filipiny
Kreyòl ayisyen: Filipin
հայերեն: Ֆիլիպիններ
interlingua: Philippinas
Bahasa Indonesia: Filipina
Interlingue: Filipines
Iñupiak: Philippines
Ilokano: Filipinas
íslenska: Filippseyjar
italiano: Filippine
日本語: フィリピン
Patois: Filipiinz
la .lojban.: pilipinas
Jawa: Pilipina
ქართული: ფილიპინები
Qaraqalpaqsha: Filippin
Taqbaylit: Filippin
Адыгэбзэ: Филипинхэр
Kabɩyɛ: Filipini
Gĩkũyũ: Philippines
қазақша: Филиппиндер
kalaallisut: Philippines
ភាសាខ្មែរ: ហ្វីលីពីន
한국어: 필리핀
къарачай-малкъар: Филиппинле
kurdî: Filîpîn
kernowek: Filipinys
Кыргызча: Филиппин
Latina: Philippinae
Lëtzebuergesch: Philippinnen
Lingua Franca Nova: Pilipinas
Limburgs: Filipiene
Ligure: Filippinn-e
lumbaart: Filipinn
lingála: Filípino
لۊری شومالی: فیلٛیپین
lietuvių: Filipinai
latviešu: Filipīnas
मैथिली: फिलिपिन्स
Basa Banyumasan: Filipina
Malagasy: Filipina
олык марий: Филиппин-влак
Minangkabau: Filipina
македонски: Филипини
монгол: Филиппин
кырык мары: Филиппинвлӓ
Bahasa Melayu: Filipina
Mirandés: Filipinas
مازِرونی: فیلیپین
Dorerin Naoero: Eben Piripin
Nāhuatl: Filipinas
Plattdüütsch: Philippinen
नेपाली: फिलिपिन्स
नेपाल भाषा: फिलिपिन्स
Nederlands: Filipijnen
norsk nynorsk: Filippinane
Novial: Filipines
Diné bizaad: Kéyah Dańlíinii
occitan: Filipinas
Livvinkarjala: Filippinat
Oromoo: Filiippiinsi
ਪੰਜਾਬੀ: ਫਿਲੀਪੀਨਜ਼
Pangasinan: Filipinas
Kapampangan: Filipinas
Papiamentu: Filipinas
Picard: Pilipines
Norfuk / Pitkern: Felapiins
polski: Filipiny
Piemontèis: Filipin-e
پنجابی: فلپائن
پښتو: فلیپین
português: Filipinas
Runa Simi: Philipinakuna
Kirundi: Filipine
română: Filipine
armãneashti: Filipinji
русский: Филиппины
русиньскый: Філіпіны
Kinyarwanda: Filipine
संस्कृतम्: कलिङ्गद्वीपः
саха тыла: Пилипиин
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱯᱷᱤᱞᱤᱯᱟᱭᱤᱱ
sardu: Filipinas
sicilianu: Filippini
davvisámegiella: Filippiinnat
Sängö: Filipîni
srpskohrvatski / српскохрватски: Filipini
සිංහල: පිලිපීනය
Simple English: Philippines
slovenčina: Filipíny
slovenščina: Filipini
Gagana Samoa: Filipaina
chiShona: Philippines
Soomaaliga: Filibiin
shqip: Filipinet
српски / srpski: Филипини
SiSwati: IFiliphayi
Sunda: Pilipina
svenska: Filippinerna
Kiswahili: Ufilipino
ślůnski: Filipiny
Sakizaya: Philippines
tetun: Filipinas
тоҷикӣ: Филиппин
Türkmençe: Filippinler
Tagalog: Pilipinas
Tok Pisin: Filipin
Türkçe: Filipinler
татарча/tatarça: Филипин
chiTumbuka: Philippines
удмурт: Филиппин
ئۇيغۇرچە / Uyghurche: فىلىپپىن
українська: Філіппіни
اردو: فلپائن
oʻzbekcha/ўзбекча: Filippin
vèneto: Filipine
vepsän kel’: Filippinad
Tiếng Việt: Philippines
West-Vlams: Filipynn
Volapük: Filipuäns
walon: Filipenes
Winaray: Pilipinas
Wolof: Filipiin
吴语: 菲律宾
მარგალური: ფილიპინეფი
ייִדיש: פיליפינען
Yorùbá: Filipínì
Vahcuengh: Feihlizbinh
Zeêuws: Filepijn’n
中文: 菲律宾
文言: 菲律賓
Bân-lâm-gú: Hui-li̍p-pin
粵語: 菲律賓