దక్షిణ భారతదేశము
English: South India

దక్షిణ భారతదేశము

పెచిపరై డ్యామ్ కన్యాకుమారి యొక్క సుందర దృశ్యం.
పెచిపరై డ్యామ్ కన్యాకుమారి యొక్క సుందర దృశ్యం.

దక్షిణ భారతదేశ రాజకీయపటము

Thumbnail map of India with South India highlighted
టైంజోన్IST (UTC+5:30)
వైశాల్యం635,780 km² 
రాష్ట్రాలు మరియు ప్రాంతాలుఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీపాలు*
అత్యధిక జనావాస ప్రాంతాలు (2008)బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాదు, మధురై, విశాఖపట్నం
అధికార భాషలుకన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లము, ఫ్రెంచి
జనాభా233,000,000
జనసాంద్రత337/km²
జనన రేటు20.4
మరణ రేటు7.7
శిశుమరణ రేటు48.4

దక్షిణ భారతదేశము దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు పాండిచ్చేరి (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత ద్వీపకల్పములో వింధ్య పర్వతములకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రము, దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం కన్యాకుమారి. ఇరువైపులా ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య దక్కన్ పీఠభూమిలతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. తుంగభద్ర, కావేరి, కృష్ణ మరియు గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు.

Other Languages
English: South India
العربية: جنوب الهند
български: Южна Индия
Esperanto: Suda Barato
español: India del Sur
فارسی: جنوب هند
français: Inde du Sud
hrvatski: Južna Indija
Bahasa Indonesia: India Selatan
日本語: 南インド
한국어: 남인도
Minangkabau: India Salatan
Bahasa Melayu: India Selatan
Nederlands: Zuid-India
norsk: Sør-India
ਪੰਜਾਬੀ: ਦੱਖਣੀ ਭਾਰਤ
پنجابی: دکھنی بھارت
português: Índia do Sul
русский: Южная Индия
संस्कृतम्: दक्षिणभारतम्
srpskohrvatski / српскохрватски: Južna Indija
Simple English: South India
svenska: Sydindien
українська: Південна Індія
Tiếng Việt: Nam Ấn Độ
吴语: 南印度
中文: 印度南部
粵語: 南印度