తెలుగు

తెలుగు
మాట్లాడే దేశాలు:భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
ప్రాంతం:తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష), ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు(అధికార భాష)
మాట్లాడేవారి సంఖ్య:8.7కోట్లు (భారత దేశం 2001) 
ర్యాంకు:13 (మాతృభాష)
భాషా కుటుంబము:ద్రవిడ
 దక్షిణ-మధ్య
  తెలుగు 
వ్రాసే పద్ధతి:తెలుగు లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష:భారతదేశం
నియంత్రణ:అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1:te
ISO 639-2:tel
ISO 639-3:tel
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు.[3] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది.

విషయ సూచిక

Other Languages
ಕನ್ನಡ: ತೆಲುಗು
മലയാളം: തെലുഗു ഭാഷ
Afrikaans: Telugu
አማርኛ: ቴሉጉኛ
العربية: لغة تيلوغوية
مصرى: تلوجو
অসমীয়া: তেলেগু ভাষা
asturianu: Idioma telugu
azərbaycanca: Teluqu dili
башҡортса: Телугу теле
Bikol Central: Telugu
беларуская: Тэлугу
беларуская (тарашкевіца)‎: Тэлугу
български: Телугу
भोजपुरी: तेलुगु भाषा
Bahasa Banjar: Bahasa Telugu
বিষ্ণুপ্রিয়া মণিপুরী: তেলুগু ঠার
brezhoneg: Telougoueg
català: Telugu
čeština: Telugština
Cymraeg: Telugu
Deutsch: Telugu
ދިވެހިބަސް: ތެލުގޫ
Ελληνικά: Τελούγκου
Esperanto: Telugua lingvo
español: Idioma télugu
euskara: Telugu
suomi: Telugu
français: Télougou
Nordfriisk: Telugu
ગુજરાતી: તેલુગુ ભાષા
客家語/Hak-kâ-ngî: Telugu-ngî
עברית: טלוגו
Fiji Hindi: Telugu
hrvatski: Telugu jezik
magyar: Telugu nyelv
Bahasa Indonesia: Bahasa Telugu
íslenska: Telúgú
italiano: Lingua telugu
日本語: テルグ語
ქართული: ტელუგუ ენა
한국어: 텔루구어
коми: Телугу
Lingua Franca Nova: Telugu (lingua)
lietuvių: Telugų kalba
latviešu: Telugu valoda
Malagasy: Fiteny telogo
монгол: Телугу хэл
Bahasa Melayu: Bahasa Telugu
مازِرونی: تلوگو
नेपाली: तेलगु भाषा
नेपाल भाषा: तेलुगु भाषा
Nederlands: Telugu (taal)
norsk nynorsk: Telugu
norsk: Telugu
Piemontèis: Lenga Telugu
پنجابی: تلوگو
پښتو: تېلوګو
português: Língua telugo
Runa Simi: Telugu simi
română: Limba telugu
русский: Телугу
संस्कृतम्: तेलुगु
davvisámegiella: Telugugiella
srpskohrvatski / српскохрватски: Telugu jezik
සිංහල: තෙළිගු
Simple English: Telugu
slovenčina: Telugčina
српски / srpski: Телугу (језик)
Kiswahili: Kitelugu
Tagalog: Wikang Telugu
Türkçe: Teluguca
ئۇيغۇرچە / Uyghurche: تېلۇگۇ تىلى
українська: Телугу
oʻzbekcha/ўзбекча: Telugu tili
Tiếng Việt: Tiếng Telugu
მარგალური: ტელუგუ (ნინა)
ייִדיש: טעלוגו
中文: 泰卢固语
Bân-lâm-gú: Telugu-gí
粵語: 泰盧固文