తుర్కమేనిస్తాన్

Türkmenistan Jumhuriyäti
రిపబ్లిక్ ఆఫ్ తుర్కమేనిస్తాన్
Flag of తుర్కమేనిస్తాన్ తుర్కమేనిస్తాన్ యొక్క చిహ్నం
జాతీయగీతం
స్వంతంత్ర, నిష్పాక్షిక, తుర్కమేనిస్తాన్ జాతీయగీతము
తుర్కమేనిస్తాన్ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
అష్గబత్
37°58′N, 58°20′E
అధికార భాషలు తుర్క్‌మెన్
ప్రభుత్వం ఏక పార్టీ పాలన
స్వాతంత్యము
విస్తీర్ణం
 -  మొత్తం 488,100 కి.మీ² ( 52వది)
188,457  చ.మై 
 -  జలాలు ( %) 4.9%
జనాభా
 -  2005 అంచనా 4,833,000 ( 113వది2)
 -  జన సాంద్రత 10 /కి.మీ² ( 173వది)
26 /చ.మై
జీడీపీ ( PPP) 2005 అంచనా
 -  మొత్తం $29.38 బిలియన్ ( 94th)
 -  తలసరి $5,900 ( 92వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.738 (medium) ( 97వది)
కరెన్సీ తుర్క్‌మెన్ మనత్ ( TMM)
కాలాంశం ( UTC+5)
 -  వేసవి ( DST)  ( UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tm
కాలింగ్ కోడ్ +993
1.) నియజోవ్ అధ్యక్షుడుగా మరియు మంత్రివర్గానికి నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు.
2.) 2005 గణాంకాల పై ఆధారిత ర్యాంకు

తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు మరియు తూర్పున కాస్పియన్ సముద్రము ఉన్నాయి.

చరిత్ర

తుర్కమేనిస్తాన్ ప్రాంతము అనాదిగా జనవాసములు కలిగిన ప్రాంతము. అనేక సామ్రాజ్యాల సైన్యాలు పుష్కలమైన ప్రదేశాలకు వెళుతూ మార్గమధ్యములో ఇక్కడ తిష్ట వేశాయి.

క్రీ.పూ. 4వ శతాబ్దములో అలెగ్జాండర్ ఇండియా వెళ్లే మార్గములో తుర్కమేనిస్తాన్ ను జయించాడు. ఆ తరువాత నూటా యాభై సంవత్సరాలకు ప్రస్తుత రాజధాని అష్గబత్ పరిసర ప్రాంతములోనున్న నిసా రాజధానిగా పార్థియన్ సామ్రాజ్యము స్థాపించబడింది. 7వ శతాబ్దములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని జయించి ఇస్లాం మతాన్ని వ్యాపించజేశారు. దీనితో తుర్క్‌మెన్ మధ్య ప్రాచ్య సంస్కృతిలో భాగమైనారు. ఇదే సమయములో ఆసియా మరియు ఐరోపాల మధ్య అతిపెద్ద వాణిజ్య మార్గముగా ప్రఖ్యాత సిల్క్ రోడ్ అభివృద్ధి చెందినది.

ఖలీఫా అల్ మామూన్ తన రాజధాని మెర్వ్కు తరలించినప్పుడు అనతి కాలములోనే తుర్కమేనిస్తాన్ ప్రాంతము గ్రేటర్ ఖొరాసాన్ యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందినది.

11వ శతాబ్దము మధ్య కాలములో, సెల్ద్‌జుక్ సామ్రాజ్యమునకు చెందిన శక్తివంతమైన తుర్కలు ఆఫ్ఘనిస్తాన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తమ శక్తిని తుర్కమేనిస్తాన్ ప్రాంతములో కేంద్రీకరించారు. అయితే 12వ శతాబ్దపు రెండవ అర్ధ భాగములో ఆ సామ్రాజ్యము విచ్ఛిన్నమై తుర్క్‌మెన్ తమ స్వాతంత్ర్యము కోల్పోయారు. చెంఘీజ్ ఖాన్ తన పశ్చిమ దండయాత్రలో భాగముగా కాస్పియన్ సముద్రము యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని తన ఆధినములోకి తెచ్చుకొన్నాడు. తర్వాత యేడు శతాబ్దాల పాటు తుర్క్‌మెన్ ప్రజలు అనేక సామ్రాజ్యాల పాలనలో తరచూ అంతర్-తెగల యుద్ధాలతో జీవించారు.

తుర్కమేనిస్తాన్ పర్షియా నుండి వేర్పడి 1865 నుండి 1885 వరకు రష్యాలో కలపబడింది. 1894 వరకు తుర్కమేనిస్తాన్ పూర్తిగా రష్యన్ సామ్రాజ్యము యొక్క ఆధీనములోకి వచ్చింది. 1917 లో జరిగిన రష్యన్ విప్లవము మరియు దాని తరువాత నెలకొన్న రాజకీయ ఉన్రెస్త్ 1924లో తుర్కమేనిస్తాన్ ను సోవియట్ సమాఖ్య యొక్క 15వ రిపబ్లిక్‌గా ప్రకటించడానికి దారితీసినది. అప్పుడే ఆధునిక సరిహద్దులతో ప్రస్తుత రూపములోని తుర్కమేనిస్తాన్ అవతరించింది.

1991లో సోవియట్ సమాఖ్య విఛ్ఛిన్నము కావడముతో తుర్కమేనిస్తాన్ కు స్వాతంత్ర్యము వచ్చింది. స్వాతంత్ర్యము తర్వాత కూడా సోవియట్ కాలపు కమ్యూనిష్టు నేత, సపర్మురత్ నియజోవ్ అధికారములో కొనసాగాడు.

Other Languages
English: Turkmenistan
адыгабзэ: Туркменистан
Afrikaans: Turkmenistan
Alemannisch: Turkmenistan
aragonés: Turkmenistán
Ænglisc: Turcmenistan
العربية: تركمانستان
asturianu: Turkmenistán
azərbaycanca: Türkmənistan
башҡортса: Төркмәнстан
Boarisch: Tuakmenien
žemaitėška: Torkmienėstans
Bikol Central: Turkmenistan
беларуская: Туркменістан
беларуская (тарашкевіца)‎: Туркмэністан
български: Туркменистан
বিষ্ণুপ্রিয়া মণিপুরী: তুর্কমেনিস্তান
brezhoneg: Turkmenistan
bosanski: Turkmenistan
ᨅᨔ ᨕᨘᨁᨗ: Turkmenistan
català: Turkmenistan
Mìng-dĕ̤ng-ngṳ̄: Turkmenistan
нохчийн: Туркмени
Cebuano: Turkmenistan
qırımtatarca: Türkmenistan
čeština: Turkmenistán
kaszëbsczi: Turkmenistan
Чӑвашла: Туркменистан
Cymraeg: Tyrcmenistan
Deutsch: Turkmenistan
dolnoserbski: Turkmeńska
ދިވެހިބަސް: ތުރުކުމެނިސްތާން
eʋegbe: Turkmenistan
Ελληνικά: Τουρκμενιστάν
Esperanto: Turkmenio
español: Turkmenistán
euskara: Turkmenistan
estremeñu: Turkmenistán
فارسی: ترکمنستان
føroyskt: Turkmenistan
français: Turkménistan
arpetan: Turcmènistan
Nordfriisk: Turkmenistaan
Gàidhlig: Turcmanastàn
गोंयची कोंकणी / Gõychi Konknni: तुर्कमेनिस्तान
客家語/Hak-kâ-ngî: Turkmenistan
Fiji Hindi: Turkmenistan
hrvatski: Turkmenistan
hornjoserbsce: Turkmenistan
Kreyòl ayisyen: Tirkmenistan
Հայերեն: Թուրքմենստան
interlingua: Turkmenistan
Bahasa Indonesia: Turkmenistan
Interlingue: Turkmenistan
Ilokano: Turkmenistan
íslenska: Túrkmenistan
italiano: Turkmenistan
Basa Jawa: Turkménistan
ქართული: თურქმენეთი
Qaraqalpaqsha: Tu'rkmenistan
Адыгэбзэ: Тыркуменистэн
Kabɩyɛ: Turkimenistanɩ
Gĩkũyũ: Turkmenistan
қазақша: Түрікменстан
ភាសាខ្មែរ: តួរមិនីស្ថាន
Kurdî: Tirkmenistan
kernowek: Pow Turkmen
Кыргызча: Түркмөнстан
Latina: Turcomannia
Ladino: Turkmenistan
Lëtzebuergesch: Turkmenistan
Limburgs: Turkmenistan
Ligure: Turkmenistan
lumbaart: Turkmenistan
lingála: Turkmenistáni
لۊری شومالی: تورکأمأنئستان
lietuvių: Turkmėnija
latviešu: Turkmenistāna
олык марий: Туркменистан
Māori: Turkmenistan
Baso Minangkabau: Turkmenistan
македонски: Туркменистан
Bahasa Melayu: Turkmenistan
مازِرونی: ترکمونستون
Dorerin Naoero: Turkmenistan
Nāhuatl: Turcmenistan
Plattdüütsch: Turkmenistan
नेपाल भाषा: तर्कमेनिस्तान
Nederlands: Turkmenistan
norsk nynorsk: Turkmenistan
Novial: Turkmenistan
occitan: Turcmenistan
Livvinkarjala: Turkmenistuanu
Kapampangan: Turkmenistan
Papiamentu: Turkmenistan
Norfuk / Pitkern: Terkmenistaan
polski: Turkmenistan
Piemontèis: Turkmenistan
پنجابی: ترکمانستان
português: Turquemenistão
Runa Simi: Turkminsuyu
română: Turkmenistan
русский: Туркмения
русиньскый: Туркменістан
Kinyarwanda: Turukimenisitani
संस्कृतम्: तुर्कमिनिस्थान
саха тыла: Түркменистаан
sicilianu: Turkmenistan
davvisámegiella: Turkmenistan
srpskohrvatski / српскохрватски: Turkmenistan
Simple English: Turkmenistan
slovenčina: Turkménsko
slovenščina: Turkmenistan
chiShona: Turkmenistan
Soomaaliga: Turkmenistan
српски / srpski: Туркменистан
SiSwati: IThumekhi
Basa Sunda: Turkménistan
svenska: Turkmenistan
Kiswahili: Turkmenistan
ślůnski: Turkmyńistan
Türkmençe: Türkmenistan
Tagalog: Turkmenistan
Türkçe: Türkmenistan
татарча/tatarça: Төрекмәнстан
chiTumbuka: Turkmenistan
удмурт: Туркмения
ئۇيغۇرچە / Uyghurche: تۈركمەنىستان
українська: Туркменістан
oʻzbekcha/ўзбекча: Turkmaniston
vepsän kel’: Turkmenistan
Tiếng Việt: Turkmenistan
West-Vlams: Turkmenistan
Volapük: Turkmenän
Winaray: Turkmenistan
хальмг: Йомудин Орн
მარგალური: თურქმენეთი
Zeêuws: Toerkmenistan
Bân-lâm-gú: Turkmenistan
粵語: 土庫曼