ట్యునీషియా
English: Tunisia

الجمهورية التونسية
[al-Jumhūriyya at-Tūnisiyya] error: )">36°50′N 10°9′E / 36.833; 10.150
అధికార భాషలు అరబ్బీ[2]
ప్రజానామము ట్యునీషియన్
ప్రభుత్వం రిపబ్లిక్కు[2]
 -  అధ్యక్షుడు జైన్ అల్ ఆబెదీన్ బిన్ అలీ
 -  ప్రధానమంత్రి ముహమ్మద్ గన్నౌచి
స్వతంత్రం
 -  ఫ్రాన్స్ నుండి మార్చి 20 1956 
 -  జలాలు (%) 5.0
జనాభా
 -  జూలై 1, 2008 అంచనా 10,327,800[3] (79వది)
 -  2004 జన గణన 9,910,872[3] 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $83.076 billion[4] 
 -  తలసరి $8,020[4] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $41.768 బిలియన్లు[4] 
 -  తలసరి $4,032[4] 
Gini? (2000) 39.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.766 (medium) (91వది)
కరెన్సీ ట్యునీషియన్ దీనార్ (TND)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) not observed (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tn
కాలింగ్ కోడ్ +216

ట్యునీషియా[5] (ఆంగ్లం :Tunisia) (అరబ్బీ : تونس టూనిస్), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ట్యునీషియా [6] (అరబ్బీ : الجمهورية التونسية, అల్-జమ్‌హూరియా అత్-తూనీసియ్యా), ఉత్తర ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ట్యునీషియా వైశాల్యం 1,63,610 చ.కి.మీ. దేశ ఉత్తరాంత ప్రాంతం అయిన " కేప్ అంగేలా " ఆఫ్రికాఖండం ఉత్తరాంత ప్రాంతంగా ఉంది. దీని వాయవ్యసరిహద్దున అల్జీరియా, ఆగ్నేయసరిహద్దున లిబియా దేశాలున్నాయి. ఉత్తరసరిహద్దున మధ్యధరా సముద్రం ఉంది. 2017 గణాంకాలను అనుసరించి ట్యునీషియా జనసంఖ్య 11.435 మిలియన్లు. [3] ట్యునీషియా రాజధాని నగరం టునిసు పేరు దేశానికి నిర్ణయించబడింది. ఇది దేశానికి ఈశాన్యంలో ఉంది.

ట్యునీషియా అట్లాసు పర్వతాల తూర్పు చివరిప్రాంతం, సహారా ఎడారి ఉత్తర ప్రాంతాలను కలిగి ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో చాలా సారవంతమైన నేల ఉంది. దాని 1,300 కిలోమీటర్ల (810 మైళ్ళు) సముద్రతీరం మధ్యధరా బేసిను పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఆఫ్రికా సంయోగం, సిసిలియను స్ట్రైటు సార్డినియను ఛానలు ఉన్నాయి. ట్యునీషియాలో ఆఫ్రికా ప్రధాన భూభాగం రెండవ, మూడవ ఐరోపా సమీప ప్రదేశాలు (గిబ్రాల్టర్ తరువాత) ఉన్నాయి.

ట్యునీషియా అనేది ఒక ఏకీకృత పాక్షిక అధ్యక్ష ప్రతినిధ్య ప్రజాస్వామ్య రిపబ్లికు. ఇది అరబ్బు ప్రపంచంలో పూర్తిగా ప్రజాస్వామ్య సార్వభౌమ రాజ్యంగా పరిగణించబడుతుంది.[7][8] ఇది అధిక మానవ అభివృద్ధి సూచిక.[9] ట్యునీషియాకు ఐరోపా సమాఖ్యతో ఒక అసోసియేషను ఒప్పందం ఉంది; లా ఫ్రాంకోఫొనీ, మధ్యధరా సమాఖ్య, తూర్పు, దక్షిణ ఆఫ్రికాలకు కామన్ మార్కెటు, అరబు మఘ్రేబు సమాఖ్య, అరబ్బు లీగు, ఒ.ఐ.సి, గ్రేటరు అరబ్బు ఫ్రీ ట్రేడు ఏరియా, సహెలు-సహరాను స్టేట్సు కమ్యూనిటీ, ఆఫ్రికా సమాఖ్య, అలీన ఉద్యమం, ది గ్రూప్ ఆఫ్ 77, యునైటెడు స్టేట్సు అతిపెద్ద నాన్-నాల్లీ మిత్రరాజ్యాల హోదా పొందింది. అంతేకాకుండా ట్యునీషియా కూడా ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా ఉంది. ఐరోపాతో సంబంధాలు - (ప్రత్యేకించి ఫ్రాన్సు,[10] ఇటలీతో)[11][12] – ఆర్ధిక సహకారం, ప్రైవేటీకరణ, పారిశ్రామిక ఆధునీకరణ ద్వారా అనుసంధానించబడ్డాయి.

ప్రాచీన కాలంలో ట్యునీషియాలో ప్రాధమికంగా బర్బర్లు నివసించారు. క్రీ.పూ 12 వ శతాబ్దంలో ఫోనీషియా వలసలు మొదలైయ్యాయి. ఈ వలసదారులు కార్తేజును స్థాపించారు. ఇది రోమన్ రిపబ్లిక్కుకు ఒక ప్రధాన వర్తక శక్తి, సైనిక ప్రత్యర్థిగా ఉంది. కార్తేజు రోమన్లు క్రీ.పూ. ​​146లో ఓడించబడ్డారు. తర్వాతి ఎనిమిది వందల సంవత్సరాలుగా ట్యునీషియాను ఆక్రమించుకున్న రోమన్లు ​​క్రైస్తవ మతం, ఎల్ జెంబు ఆమ్ఫిథియేటరు వంటి వాస్తు శిల్పాలను వాడతారు. 647 లో ప్రారంభించిన అనేక ప్రయత్నాల తరువాత ముస్లింలు 697 లో ట్యునీషియా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ ప్రాంతం ఒట్టోమను సామ్రాజ్యం 1534 - 1574 ఆధీనంలో ఉంది. ఒట్టోమన్లు ​​మూడు వందల సంవత్సరాల పాటు ఇక్కడ స్థిరపడిపోయారు. 1881 లో ట్యునీషియా ఫ్రెంచి వలసరాజ్యంగా మారింది. ట్యునీషియా హబీబ్ బోర్గుయిబాతో స్వాతంత్ర్యం పొంది 1957 లో ట్యునీషియా రిపబ్లిక్కును ప్రకటించింది. 2011 లో ట్యునీషియా విప్లవం ఫలితంగా అధ్యక్షుడు " జినె ఎల్ అబిడినె బెన్ అలీ "ని తొలగించి తరువాత పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 2014 అక్టోబరు 26 న దేశం మళ్ళీ పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.[13] 2014 నవంబరు 23 న అధ్యక్షుడి కోసం ఓటు వేసింది.[14]

Other Languages
English: Tunisia
हिन्दी: तूनिसीया
ಕನ್ನಡ: ಟುನೀಶಿಯ
தமிழ்: தூனிசியா
മലയാളം: ടുണീഷ്യ
Acèh: Tunisia
адыгабзэ: Тунис
Afrikaans: Tunisië
Alemannisch: Tunesien
አማርኛ: ቱኒዚያ
aragonés: Tunicia
Ænglisc: Tunisia
العربية: تونس
مصرى: تونس
asturianu: Tunicia
azərbaycanca: Tunis
تۆرکجه: تونیس
башҡортса: Тунис
Bali: Tunisia
žemaitėška: Tonėsos
Bikol Central: Tunisya
беларуская: Туніс
беларуская (тарашкевіца)‎: Туніс
български: Тунис
भोजपुरी: ट्यूनीशिया
Banjar: Tunisia
bamanankan: Tunizi
བོད་ཡིག: ཏུ་ནི་ཤི་ཡ།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: তিউনিসিয়া
brezhoneg: Tunizia
bosanski: Tunis
ᨅᨔ ᨕᨘᨁᨗ: Tounes
буряад: Тунис
català: Tunísia
Chavacano de Zamboanga: Túnez
Mìng-dĕ̤ng-ngṳ̄: Tunisia
нохчийн: Тунис
Cebuano: Tunisia
کوردی: توونس
qırımtatarca: Tunis
čeština: Tunisko
Чӑвашла: Тунис
Cymraeg: Tiwnisia
dansk: Tunesien
Deutsch: Tunesien
Zazaki: Tunıs
डोटेली: ट्युनिसिया
ދިވެހިބަސް: ތޫނިސް
eʋegbe: Tunisia
Ελληνικά: Τυνησία
emiliàn e rumagnòl: Tüniṡia
Esperanto: Tunizio
español: Túnez
eesti: Tuneesia
euskara: Tunisia
estremeñu: Túnis
فارسی: تونس
suomi: Tunisia
Võro: Tuneesiä
føroyskt: Tunesia
français: Tunisie
arpetan: Tunisie
Nordfriisk: Tuneesien
Frysk: Tuneezje
Gaeilge: An Túinéis
Gagauz: Tunis
kriyòl gwiyannen: Tinizi
Gàidhlig: Tuinisia
galego: Tunisia
गोंयची कोंकणी / Gõychi Konknni: ट्युनिशिया
ગુજરાતી: ટ્યુનિશિયા
Hausa: Tunisiya
客家語/Hak-kâ-ngî: Tunisia
Hawaiʻi: Tunisia
עברית: תוניסיה
Fiji Hindi: Tunisia
hrvatski: Tunis
hornjoserbsce: Tuneziska
Kreyòl ayisyen: Tinizi
magyar: Tunézia
հայերեն: Թունիս
Արեւմտահայերէն: Թունիս
interlingua: Tunisia
Bahasa Indonesia: Tunisia
Interlingue: Tunisia
Igbo: Tunisia
Ilokano: Tunisia
Ido: Tunizia
íslenska: Túnis
italiano: Tunisia
日本語: チュニジア
Patois: Tunisia
la .lojban.: tunis
Jawa: Tunisia
ქართული: ტუნისი
Qaraqalpaqsha: Tunis
Taqbaylit: Tunes
Kabɩyɛ: Tuniizii
Kongo: Tunisia
Gĩkũyũ: Tunisia
қазақша: Тунис
한국어: 튀니지
kurdî: Tûnis
kernowek: Tunisi
Кыргызча: Тунис
Latina: Tunesia
Ladino: Tunesia
Lëtzebuergesch: Tunesien
лезги: Тунис
Lingua Franca Nova: Tunis
Luganda: Tunisia
Limburgs: Tunesië
Ligure: Tunixia
lumbaart: Tünisia
lingála: Tunisia
lietuvių: Tunisas
latviešu: Tunisija
мокшень: Тунис
Malagasy: Tonizia
македонски: Тунис
монгол: Тунис
кырык мары: Тунис
Bahasa Melayu: Tunisia
Malti: Tuneżija
မြန်မာဘာသာ: တူနီးရှားနိုင်ငံ
مازِرونی: تونس
Nāhuatl: Tunez
Plattdüütsch: Tunesien
नेपाली: ट्युनिसिया
नेपाल भाषा: ट्युनिसिया
Nederlands: Tunesië
norsk nynorsk: Tunisia
norsk: Tunisia
Novial: Tunisia
Sesotho sa Leboa: Tunisia
occitan: Tunisia
Livvinkarjala: Tunisu
Oromoo: Tuniisiyaa
Ирон: Тунис
ਪੰਜਾਬੀ: ਟੁਨੀਸ਼ੀਆ
Kapampangan: Tunisia
Papiamentu: Tunesia
Norfuk / Pitkern: Tunisia
polski: Tunezja
Piemontèis: Tunisìa
پنجابی: ٹیونس
Ποντιακά: Τυνησίαν
پښتو: تونس
português: Tunísia
Runa Simi: Tunisya
rumantsch: Tunesia
română: Tunisia
русский: Тунис
русиньскый: Тунис
Kinyarwanda: Tunisiya
संस्कृतम्: टुनिशिया
саха тыла: Тунис
sardu: Tunisia
sicilianu: Tunisìa
Scots: Tunisie
سنڌي: تيونس
davvisámegiella: Tunisia
Sängö: Tunizïi
srpskohrvatski / српскохрватски: Tunis
Simple English: Tunisia
slovenčina: Tunisko
slovenščina: Tunizija
Gagana Samoa: Tunisia
chiShona: Tunisia
Soomaaliga: Tunisiya
shqip: Tunizia
српски / srpski: Тунис
SiSwati: IThunisiya
Sesotho: Tunisia
Seeltersk: Tunesien
Sunda: Tunisia
svenska: Tunisien
Kiswahili: Tunisia
ślůnski: Tůnezyjo
Sakizaya: Tunisia
тоҷикӣ: Тунис
ትግርኛ: ቱኒዢያ
Türkmençe: Tunis
Tagalog: Tunisia
Türkçe: Tunus
Xitsonga: Tunisia
татарча/tatarça: Тунис
Twi: Tunisia
удмурт: Тунис (кун)
ئۇيغۇرچە / Uyghurche: تۇنىس
українська: Туніс
اردو: تونس
oʻzbekcha/ўзбекча: Tunis
vèneto: Tunixia
vepsän kel’: Tunis
Tiếng Việt: Tunisia
Volapük: Tünisän
walon: Tunizeye
Winaray: Tunisia
Wolof: Tiniisi
吴语: 突尼斯
მარგალური: ტუნისი
ייִדיש: טוניסיע
Yorùbá: Tùnísíà
Vahcuengh: Tunisia
Zeêuws: Tunesië
中文: 突尼西亞
文言: 突尼斯
Bân-lâm-gú: Tunisia
粵語: 突尼西亞
isiZulu: ITunisia