టేనస్సీ

మూస:US state

Tennessee State symbols
Flag of Tennessee.svg
The Flag of Tennessee.

The Seal of Tennessee.

Animate insignia
AmphibianSalamander
Bird(s)Mockingbird
FishChannel Catfish
Bass
Flower(s)Iris
InsectHoneybee
ReptileEastern Box Turtle
TreeTulip Poplar

Inanimate insignia
GemstoneTennessee River Pearl
RockLimestone
Song(s)7 Songs
TartanTennessee State Tartan

Route marker(s)
[[File:|125px|Tennessee Route Marker]]

State Quarter
Quarter of Tennessee
Released in 2002

Lists of United States state insignia

టేనస్సీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆగ్నేయ సంయుక్త రాష్ట్రాలలో ఉంది. ఇది 6,214,888 జనాభా కలిగి దేశంలో జనాభా లెక్కల ప్రకారం 17 వ స్థానంలో ఉంది. ఇంకా 42,169 square miles (109,220 kమీ2)వైశాల్యం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణం[1] లో 36 వది. టేనస్సీ ఉత్తరానికి కెంటక్కీ మరియు వర్జీనియా, తూర్పునకు ఉత్తర కెరొలినా, దక్షిణంగా జార్జియా, అలబామా, మరియు మిస్సిస్సిప్పి, ఇంకా పడమర దిశలో ఆర్కాన్సాస్, మిస్సోరి లను కలిగి ఉంది. అప్పలచియన్ పర్వతాలు తూర్పు భాగంలోనూ, మిస్సిస్సిప్పి నది పడమటి సరిహద్దు లోనూ ఉన్నాయి. టేనస్సీ యొక్క రాజధాని మరియు రెండవ విశాలమైన పట్టణం నష్విల్లె. దీని జనాభా 626,144.[2] రాష్ట్రం లో అతి విశాలమైన పట్టణం మెంఫిస్. దీని జనాభా 670,902.[3] నష్విల్లె 1,521,437[4] జనాభాతో రాష్ట్రంలోనే అతి విశాలమైన ప్రధాన నగర వైశాల్యాన్ని కలిగి ఉంది.

టేనస్సీ రాష్ట్రం 1772 సరిహద్దు ఒడంబడిక ప్రకారం ఏర్పడిన వటూగా సంఘం నుండి ఉద్భవించింది. సాధారణంగా [5] అప్పలచియన్ పర్వతాలకు పడమరగా ఏర్పడిన మొదటి రాజ్యాంగ ప్రభుత్వంగా పరిగణింపబడుతోంది. ఇప్పటి టేనస్సీ మొదట ఉత్తర కెరొలినా లోనూ, తరువాత నైరుతి ప్రాంతం లోనూ ఉండేది. టేనస్సీ సంఘం యొక్క 16 వ రాష్ట్రంగా 1796 జూన్ 1 న అనుమతించబడింది. 19 వ శతాబ్దపు ప్రారంభంలో టేనస్సీ అమెరికా చరిత్రలో ఎంతో ప్రముఖ రాజకీయవేత్తలైన డేవీ క్రాకేట్, ఆండ్రూ జాక్సన్, మరియు శాం హాస్టన్ లకు నివాస స్థానంగా ఉండేది. 1861 లో సంయుక్త రాష్ట్రాల పౌర యుద్ధం మొదలైనపుడు టేనస్సీ సంఘంలో నుండి విడివడి కాన్ ఫెడేరసీ లో చేరిన చివరి రాష్ట్రమే కాక, తిరిగి సంఘంలోకి అనుమతించబడిన మొదటిది కూడా.[6] టేనస్సీ మరే ఇతర రాష్ట్రంకన్నా ఎక్కువ మంది సైనికులను కాన్ ఫెడేరేట్ సైన్యానికి, మరే ఇతర దక్షిణాది రాష్ట్రంకన్నా ఎక్కువ మంది సైనికులను సంఘం యొక్క సైన్యానికి సమర్పించింది.[6] 1866 లో పులస్కి లో కూ క్లక్స్ క్లాన్ ఆవిర్భావం నుండి 1968 లో మెంఫిస్ లో మార్టిన్ లూథర్ కింగ్ హత్య వరకూ, టేనస్సీ దేశం లోనే దారుణమైన కొన్ని జాతి వైషమ్యాలను చవిచూసింది. 20 వ శతాబ్దం లో టేనస్సీ అప్పుడప్పుడు టేనస్సీ వేలీ అథారిటీ వంటి సంయుక్త సంఘాల సాయంతో వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థ నుండి మరింత విస్తృతమైన ఆర్ధిక వ్యవస్థగా పరిణతి చెందింది. 1940 ల ప్రారంభంలో టేనస్సీ లోని ఓక్ రిడ్జ్ ప్రపంచం లోనే మొట్ట మొదటి అణు బాంబుని తయారు చేసేందుకు దోహద పడే యురేనియం సంపద పెంచే సౌకర్యాల కోసం ఏర్పడిన మన్ హట్టన్ ప్రాజెక్ట్కు నిలయం అయింది.

రాక్ అండ్ రోల్ మరియు ప్రారంభ బ్లూ మ్యూసిక్ ల అభివృధ్హి లో టేనస్సీ ఎంతో కీలక పాత్ర పోషించింది. 1909 ప్రాంతాల లోనే W C హేండీ వంటి సంగీతకారులు అక్కడి క్లబ్ లలో వాయించడం వలన మెంఫిస్ లోని బీలే స్ట్రీట్ని చాలా మంది బ్లూస్ యొక్క జన్మ స్థానంగా భావిస్తారు.[7] ఎల్విస్ ప్రేస్లీ, జానీ కాష్, కార్ల్ పెర్కిన్స్, జెర్రీ లీ లూయిస్, రాయ్ ఆర్బిసన్, మరియు చార్లీ రిచ్ వంటి సంగీత కారులు తమ రికార్డింగ్ కెరీర్ లను ప్రారంభించిన సన్ రికార్డు లకు సైతం మెంఫిస్ జన్మ స్థలంగా ఉండి 1950 లలో రాక్ అండ్ రోల్ రూపు దిద్దుకోవడంలో దోహద పడింది.[8] బ్రిస్టల్ లో 1927 విక్టర్ రికార్డింగ్ సభలు సాధారణంగా గ్రామీణ సంగీత శైలిని ప్రారంభించినట్టూ ప్రతీతి.[9] 1930 లలో గ్రాండ్ ఓల్ ఓప్రీ యొక్క వృద్ధి నష్విల్లెని గ్రామీణ సంగీత రికార్డింగ్ పరిశ్రమకు కేంద్రంగా నిలిపాయి.[10]

టేనస్సీ లోని ప్రధాన పరిశ్రమలు వ్యవసాయం, వస్తు ఉత్పత్తి, మరియు పర్యాటక శాఖ. పొగాకు, ప్రత్తి, మరియు సోయ్ బీన్స్ రాష్ట్రం లోని ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తులు[11], ఇంకా ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తులు రసాయనాలు, రవాణా సాధనాలు మరియు విద్యుత్తు సాధనాలు.[12] దేశంలో అత్యధికంగా సందర్శించ బడే జాతీయ ఉద్యాన వనమైన 'ది గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్' రాష్ట్రం యొక్క తూర్పు భాగంలో ఉంది.[13] అప్పలచియన్ ట్రయల్ యొక్క ఒక భాగం దాదాపు టేనస్సీ - ఉత్తర కెరొలినా సరిహద్దును అనుసరిస్తుంది. ఇతర ప్రధాన సందర్శక కేంద్రాలు మెంఫిస్ లోని ఎల్విస్ ప్రేస్లీకి చెందినా గ్రేస్ ల్యాండ్ మరియు చట్టనూగా లోని టేనస్సీ అక్వేరియం.

విషయ సూచిక

Other Languages
English: Tennessee
हिन्दी: टेनेसी
தமிழ்: டென்னிசி
മലയാളം: ടെന്നസി
Afrikaans: Tennessee
አማርኛ: ቴነሲ
aragonés: Tennessee
Ænglisc: Tennessee
العربية: تينيسي
مصرى: تينيسى
asturianu: Tennessee
Aymar aru: Tennessee suyu
azərbaycanca: Tennessi
تۆرکجه: تنسی ایالتی
башҡортса: Теннесси
Boarisch: Tennessee
žemaitėška: Tenesis
Bikol Central: Tennessee
беларуская: Тэнесі
беларуская (тарашкевіца)‎: Тэнэсі
български: Тенеси
भोजपुरी: टेनेसी
Bislama: Tennessee
বাংলা: টেনেসী
བོད་ཡིག: ཐེན་ནེ་སི།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: টেনেসি
brezhoneg: Tennessee
bosanski: Tennessee
буряад: Теннесси
català: Tennessee
Chavacano de Zamboanga: Tennessee
Mìng-dĕ̤ng-ngṳ̄: Tennessee
нохчийн: Теннесси
Cebuano: Tennessee
کوردی: تێنێسی
corsu: Tennessee
čeština: Tennessee
Чӑвашла: Теннесси
Cymraeg: Tennessee
dansk: Tennessee
Deutsch: Tennessee
Zazaki: Tennessee
Ελληνικά: Τενεσί
emiliàn e rumagnòl: Tennessee
Esperanto: Tenesio
español: Tennessee
eesti: Tennessee
euskara: Tennessee
فارسی: تنسی
suomi: Tennessee
føroyskt: Tennessee
français: Tennessee
arpetan: Tennessee
Nordfriisk: Tennessee
Frysk: Tennessee
Gaeilge: Tennessee
Gagauz: Tennessee
Gàidhlig: Tennessee
galego: Tennessee
گیلکی: تئنسی
Avañe'ẽ: Tenesi
ગુજરાતી: ટેનેસી
Gaelg: Tennessee
客家語/Hak-kâ-ngî: Tennessee
Hawaiʻi: Kenekī
עברית: טנסי
Fiji Hindi: Tennessee
hrvatski: Tennessee
Kreyòl ayisyen: Tenèsi
magyar: Tennessee
հայերեն: Թենեսի
interlingua: Tennessee
Bahasa Indonesia: Tennessee
Interlingue: Tennessee
Igbo: Tennessee
Iñupiak: Tennessee
Ilokano: Tennessee
íslenska: Tennessee
italiano: Tennessee
日本語: テネシー州
Basa Jawa: Tennessee
ქართული: ტენესი
Taqbaylit: Tennessee
Kabɩyɛ: Tenesii
қазақша: Теннесси
한국어: 테네시주
kurdî: Tennessee
kernowek: Tennessi
Latina: Tennesia
Ladino: Tennessee
Lëtzebuergesch: Tennessee
Lingua Franca Nova: Tennessee
Limburgs: Tennessee
Ligure: Tennessee
lumbaart: Tennessee
لۊری شومالی: تئنئسی
lietuvių: Tenesis
latviešu: Tenesī
मैथिली: टेनेसी
Malagasy: Tennessee
олык марий: Теннесси
Māori: Tennessee
македонски: Тенеси
монгол: Теннесси
मराठी: टेनेसी
кырык мары: Теннесси
Bahasa Melayu: Tennessee
မြန်မာဘာသာ: တင်နက်ဆီပြည်နယ်
مازِرونی: تنسی
Dorerin Naoero: Tennessee
Napulitano: Tennessee
Plattdüütsch: Tennessee
Nedersaksies: Tennessee
नेपाली: टेनेसी
नेपाल भाषा: टेनिसी
Nederlands: Tennessee
norsk nynorsk: Tennessee
norsk: Tennessee
occitan: Tennessee
ਪੰਜਾਬੀ: ਟੈਨੇਸੀ
Kapampangan: Tennessee
Papiamentu: Tennessee
पालि: टेनिसी
polski: Tennessee
Piemontèis: Tenessì
پنجابی: ٹینیسی
português: Tennessee
Runa Simi: Tennessee suyu
rumantsch: Tennessee
română: Tennessee
русский: Теннесси
संस्कृतम्: टेनेसी
саха тыла: Теннесси
sardu: Tennessee
sicilianu: Tennessee
Scots: Tennessee
davvisámegiella: Tennessee
srpskohrvatski / српскохрватски: Tennessee
Simple English: Tennessee
slovenčina: Tennessee
slovenščina: Tennessee
Gagana Samoa: Tenesi
shqip: Tennessee
српски / srpski: Тенеси
Seeltersk: Tennessee
svenska: Tennessee
Kiswahili: Tennessee
ślůnski: Tennessee
Tagalog: Tennessee
Türkçe: Tennessee
татарча/tatarça: Теннесси
ئۇيغۇرچە / Uyghurche: Ténnéssi Shitati
українська: Теннессі
اردو: ٹینیسی
oʻzbekcha/ўзбекча: Tennessi
Tiếng Việt: Tennessee
West-Vlams: Tennessee
Volapük: Tennessee
Winaray: Tennessee
хальмг: Теннесси
მარგალური: ტენესი
ייִדיש: טענעסי
Yorùbá: Tennessee
Zeêuws: Tennessee
中文: 田纳西州
文言: 田納西州
Bân-lâm-gú: Tennessee
粵語: 田納西州