గోదావరి

గోదావరి Jaswanthvarma
దక్షిణ గంగ
River
Godavari satellite view.jpg
The Mouth of the Godavari river (East) emptying into the Bay of Bengal.
దేశంIndia
రాష్ర్టాలుమహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి (యానాం)
Regionదక్షిణ , పశ్చిమ భారతదేశం
ఉపనదులు
 - ఎడమపూర్ణా నది, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, వెయిన్ గంగా, పెంగంగా, వర్ధ, దుధన
 - కుడిప్రవర, మంజీరా, పెద్దవాగు, మన్నేరు, కిన్నెరసాని
Citiesనాసిక్, నాందేడ్, నిజామాబాద్, రాజమండ్రి
Source
 - స్థలంత్రయంబకేశ్వర్,మహారాష్ట్ర, నాసిక్, మహారాష్ట్ర, ఇండియా
 - ఎత్తు920 m (3,018 ft)
 - అక్షాంశరేఖాంశాలు19°55′48″N 73°31′39″E / 19°55′48″N 73°31′39″E / 19.93000; 73.52750
Mouth
 - locationఅంతర్వేది వద్ద బంగాళాఖాతము, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా
 - ఎత్తు0 m (0 ft)
 - coordinates17°0′N 81°48′E / 17°0′N 81°48′E / 17.000; 81.800 [1]
పొడవు1,465 km (910 mi)
పరివాహక ప్రాంతం3,12,812 km2 (1,20,777 sq mi)
Discharge
 - సరాసరి3,505 m3/s (1,23,778 cu ft/s) [2]
Discharge elsewhere (average)
 - పోలవరం (1901-1979)3,061.18 m3/s (1,08,105 cu ft/s) [3]
గోదావరి పరీవాహకం


గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు [4]. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమండ్రి వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

Other Languages
ಕನ್ನಡ: ಗೋದಾವರಿ
தமிழ்: கோதாவரி
Afrikaans: Godavari
العربية: نهر جودافاري
অসমীয়া: গোদাৱৰী নদী
asturianu: Ríu Godavari
башҡортса: Годавари
беларуская: Гадавары
беларуская (тарашкевіца)‎: Гадавары
български: Годавари
भोजपुरी: गोदावरी नदी
brezhoneg: Godavari
català: Godavari
čeština: Gódávarí
Чӑвашла: Годавари
dansk: Godavari
Deutsch: Godavari
Esperanto: Godavari
español: Río Godavari
فارسی: گوداواری
suomi: Godavari
français: Godavari
ગુજરાતી: ગોદાવરી
magyar: Godávári
հայերեն: Գոդավարի
Bahasa Indonesia: Sungai Godavari
italiano: Godavari
Basa Jawa: Kali Godavari
ქართული: გოდავარი
қазақша: Годавари
한국어: 고다바리강
lietuvių: Godavari
latviešu: Godāvari
Nederlands: Godavari
norsk nynorsk: Godavari
norsk: Godavari
polski: Godawari
português: Rio Godavari
русский: Годавари
संस्कृतम्: गोदावरीनदी
srpskohrvatski / српскохрватски: Godavari
slovenčina: Gódávarí
српски / srpski: Годавари
svenska: Godavari
Türkçe: Godavari Nehri
українська: Ґодаварі
oʻzbekcha/ўзбекча: Godavari
Tiếng Việt: Godavari
მარგალური: გოდავარი