ఉక్రెయిన్
English: Ukraine

Ukraine
Україна ([[Ukrainian
భాష|Ukrainian
]])

Ukrayina
Flag of Ukraine
Flag
Coat of arms of Ukraine
Coat of arms
Anthem: ["Shche ne vmerly Ukrainy ni slava ni volya"] error: : text has italic markup (help)
"The glory and the will of Ukraine has not yet died" (also – "Ukraine has not yet perished)"
Location of  .mw-parser-output .nobold{font-weight:normal}Ukraine  (green) Claimed, but Russian controlled (light green)
  • Location of  Ukraine  (green)
  • Claimed, but Russian controlled (light green)
Capital
and largest city
Official languagesUkrainian
Recognised regional languagesBelarusian, Bulgarian, Crimean Tatar, Gagauz, Greek, Hebrew, Hungarian, Polish, Russian, Slovak, Yiddish[1][2]
Ethnic groups (2001[3])
  • 77.8% Ukrainians
  • 17.3% Russians
  • 4.9% others/unspecified
DemonymUkrainian
GovernmentUnitary semi-presidential constitutional republic
• President
Petro Poroshenko
• Prime Minister
Volodymyr Groysman
• Chairman of Parliament
Andriy Parubiy
LegislatureVerkhovna Rada
Formation
• Kievan Rus'
882
• Galicia–Volhynia
1199
• Zaporizhian Host
17 August 1649
• Independence from Russian Republic; Ukrainian People's Republic
7 November 1917
• West Ukrainian People's Republic
1 November 1918
• Ukrainian SSR
10 March 1919
• Carpatho-Ukraine
8 October 1938
• of Western Ukraine
15 November 1939
• Ukrainian Independence
30 June 1941
• the Soviet Union
24 August 1991a
• Current constitution
28 June 1996
Area
• Total
603,628 kమీ2 (233,062 sq mi) (45th)
• Water (%)
7
Population
• 2017 estimate
42,418,235 Decrease [4] (32nd)
• 2001 census
48,457,102[3]
• Density
73.8/km2 (191.1/sq mi) (115th)
GDP (PPP)2017 estimate
• Total
$366 billion[5] (50th)
• Per capita
$8,656[5] (114th)
GDP (nominal)2017 estimate
• Total
$104 billion[5] (62nd)
• Per capita
$2,459[5] (132nd)
Gini (2015)Negative increase 25.5[6]
low · 18th
HDI (2015)Decrease 0.743[7]
high · 84th
CurrencyUkrainian hryvnia (UAH)
Time zoneEET (UTC+2[8])
• Summer (DST)
EEST (UTC+3)
Drives on theright
Calling code+380
ISO 3166 codeUA
Internet TLD
  • .ua
  • .укр
  1. An independence referendum was held on 1 December, after which Ukrainian independence was finalized on 26 December.

ఉక్రెయిన్ లేదా యుక్రెయిన్ తూర్పు ఐరోపా లోని ఒక గణతంత్ర దేశము. [9] ఇది తూర్పు ఐరోపాలో ఉన్న సార్వభౌమాధికారం ఉన్న దేశం. [10] 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పుసరిహద్దులో రష్యా, ఉత్తరసరిహద్దులో బెలారస్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, స్లొవేకియా, హంగేరిలు మరియు నైరృతిసరిహద్దులో రొమేనియా, మోల్డోవాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.దక్షిణసరిహద్దులో నల్లసముద్రం మరియు ఆగ్నేయసరిహద్దులో అజోవ్ సముద్రం ఉన్నాయి. క్రిమీన్ ద్వీపకల్పం విషయంలో రష్యా, ఉక్రెయిన్ మద్య వివాదాలు ఉన్నాయి.2014 లో రష్యా ఫెడరేషన్ క్రిమీన్ ద్వీపకల్పాన్ని విలీనం చేసుకున్నది.[11] కానీ దీనిని ఉక్రెయిన్ మరియు చాలా అంతర్జాతీయ సమాజాలు ఉక్రేనియన్ భూభాగంగా గుర్తించాయి. క్రిమియాతో సహా, ఉక్రెయిన్ 6,03,628 చ.కి.మీ (233,062 చదరపు మైళ్ల) విస్తీర్ణం కలిగి ఉంది.[12]క్రిమియాను చేర్చితే ఉక్రెయిన్ ఐరోపా లోపల మరియు ప్రపంచంలో 46 వ అతిపెద్ద దేశంగా ఉంటుంది. క్రిమియా మినహాయిస్తే ఉక్రెయిన్ 42.5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని 32 వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది.[13]క్రీ.పూ. 32,000 నుండి ఆధునిక ఉక్రెయిన్ భూభాగం మానవనివాసిత ప్రాంతంగా ఉంది. మధ్య యుగాలలో ఈ ప్రాంతం తూర్పు స్లావిక్ సంస్కృతి యొక్క కీలక కేంద్రంగా ఉంది. కీవన్ రస్ శక్తివంతమైన రాజ్యంగా ఉక్రేనియన్ గుర్తింపుకు ఆధారపడింది. 13 వ శతాబ్దంలో విభజన తరువాత ఈ భూభాగం వివాదాస్పదమైంది. లిథువేనియా, పోలాండ్, ఒట్టోమన్ సామ్రాజ్యం ఆస్ట్రియా-హంగేరి మరియు రష్యా వంటి అనేక అధికారశక్తులచే పాలించబడి మరియు విభజించబడింది.17 వ మరియు 18 వ శతాబ్దాలలో కొసాక్ రిపబ్లిక్ ఉద్భవించింది మరియు అభివృద్ధి చెందింది. కానీ దాని భూభాగం చివరికి పోలాండ్ మరియు రష్యా సామ్రాజ్యం మధ్య విభజించబడింది మరియు తర్వాత పూర్తిగా రష్యాలోకి విలీనం అయ్యింది.

20 వ శతాబ్దంలో మూడు కాలావధుల్లో స్వాతంత్ర్యం లభించింది. ఈ కాలాలలో మొట్టమొదటిది మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో జర్మనీ ఆక్రమణ సమయంలో మరియు రెండోసారిదీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఆక్రమణ సమయంలోనే జరిగింది, ఇదీ సంభవించిన వెంటనే క్లుప్తంగా ముగిసింది. ఏదేమైనా ఈ రెండు స్వాతంత్ర్యాల తర్వాత చివరికి యు.ఎస్.ఎస్.ఆర్ (సోవియట్ రిపబ్లిక్) లోకి విలీనం చేయబడి తిరిగి ఉక్రెయిన్ భూభాగాలుగా సంఘటితమయ్యాయి. మూడోసారి స్వాతంత్ర్యం 1991 లో మొదలైంది. 1991 లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో యుక్రెయిన్ సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రారంభమైంది. అప్పటి నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్య సార్వభౌమ రాజ్యంగా కొనసాగింది. స్వాతంత్ర్యానికి ముందు, ఉక్రెయిన్ ఇంగ్లీషులో సాధారణంగా "ది ఉక్రెయిన్"గా ప్రస్తావించబడింది. అయితే అప్పటి నుండి ఉక్రెయిన్ పేరు నుండి అన్ని ఉపయోగాల్లో "ది"ను తొలగించసాగారు. [14]

స్వాతంత్ర్యం తరువాత ఉక్రెయిన్ స్వయంగా తటస్థ దేశంగా ప్రకటించుకుంది.[15] ఐతే ఇది రష్యన్ ఫెడరేషన్ మరియు ఇతర సిఐఎస్ దేశాలతో మరియు 1994 లో నాటో భాగస్వామ్యంతో ఒక పరిమిత సైనిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. 2000 లలో ప్రభుత్వం నాటో వైపు మొగ్గుచూపడం ప్రారంభించి .నాటో ఉక్రెయిన్ కార్యాచరణ ప్రణాళిక 2002 లో సంతకం చేయబడింది. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నాటోలో చేరడంపై జనాభిప్రాయం తీసుకుంటామని తర్వాత అంగీకరించారు.[16] మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ప్రస్తుత ఉక్రెయిన్ మరియు నాటో మధ్య సహకార స్థాయిని వరకూ సరిపోతుందనీ.[17] ఉక్రెయిన్ నాటోలో చేరిపోనక్కరలేదని భావించాడు.[18]

2013 లో అధ్యక్షుడు యాన్యుకోవిచ్ ప్రభుత్వం ఉక్రెయిన్-యురోపియన్ యూనియన్ అసోసియేషన్ ఒప్పందం తాత్కాలికంగా రద్దు చేసి రష్యాతో ఆర్థిక సంబంధాలను కోరడానికి నిర్ణయించిన తరువాత యూరోమ్యాడేన్ పేరిట అనేక నిరసన ప్రదర్శనలు మరియు నిరసనలు ప్రారంభమయ్యాయి. అది తరువాతి కాలంలో 2014 యుక్రేయిన్ విప్లవం అధ్యక్షుడు యాన్యుకోవిచ్ మరియు అతని మంత్రివర్గం, ఒక నూతన ప్రభుత్వాన్ని స్థాపించటానికి దారి తీసింది. ఈ సంఘటనలు మార్చి 2014 లో రష్యా ద్వారా క్రిమియాను స్వాధీనం చేసుకునేందుకు, ఏప్రిల్ 2014 లో డోనాస్ లో జరిగిన యుద్ధానికి నేపథ్యం ఏర్పరుస్తాయి. 2016 జనవరి 1 న యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌తో డీప్ అండ్ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం కావడానికి అంగీకరించింది.[19]


ఉక్రెయిన్ దీర్ఘకాలంగా విస్తారమైన సారవంతమైన వ్యవసాయ భూములను కలిగి ఉన్న ప్రపంచ బ్రెడ్‌బాస్కెట్ మరియు ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది.[20][21] ఉక్రెయిన్ వైవిధ్యభరితమైన ఆర్థికవ్యవస్థలో ముఖ్యంగా అంతరిక్ష మరియు పారిశ్రామిక పరికరాల తయారీ భారీ పరిశ్రమలు ఉన్నాయి.

ఉక్రెయిన్ శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ విభాగాలతో సెమీ-అధ్యక్ష వ్యవస్థ కలిగిన ఒక గణతంత్రం. దీని రాజధాని మరియు అతిపెద్ద నగరం కీవ్. ఖాతా నిల్వలను మరియు పారామిలిటరీ సిబ్బందిని పరిగణనలోకి తీసుకొంటే [22] ఉక్రెయిన్ రష్యా తరువాత ఐరోపాలో రెండవ అతిపెద్ద సైనికదళాన్ని నిర్వహిస్తుంది. దేశంలో 42.5 మిలియన్ల ప్రజలు (క్రిమియాను మినహాయించి) ఉన్నారు.[13]

వీరిలో 77.8% మంది ఉక్రేనియన్ "జాతి వారు" తర్వాత గణనీయమైన సంఖ్యలో రష్యన్లు (17.3%) అలాగే జార్జియన్లు, రొమేనియన్లు / మోల్దోవన్లు, బెలారసియన్లు, క్రిమియన్ వారు తటారీలు, బల్గేరియన్లు మరియు హంగేరియన్లు ఉన్నారు. ఉక్రేనియన్ అధికారిక భాష మరియు దాని వర్ణమాల సిరిలిక్. తూర్పు ఆర్థడాక్స్ ఈ దేశంలో ఆధిపత్య మతంగా ఉంది. ఉక్రేనియన్ వాస్తుశిల్పం, సాహిత్యం మరియు సంగీతాన్ని బలంగా ప్రభావితం చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక, ఐరోపా కౌన్సిల్, ఒ.ఎస్.సి.ఇ, జి.యు.ఎం మరియు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్) వ్యవస్థాపక దేశాలలో ఒకటిగా ఉంది.

విషయ సూచిక

Other Languages
English: Ukraine
हिन्दी: युक्रेन
ಕನ್ನಡ: ಯುಕ್ರೇನ್
தமிழ்: உக்ரைன்
മലയാളം: ഉക്രൈൻ
Аҧсшәа: Украина
Acèh: Ukraina
адыгабзэ: Украинэ
Afrikaans: Oekraïne
Akan: Ukraine
Alemannisch: Ukraine
አማርኛ: ዩክሬን
aragonés: Ucraína
Ænglisc: Ucrægna
العربية: أوكرانيا
ܐܪܡܝܐ: ܐܘܩܪܐܝܢܐ
asturianu: Ucraína
авар: Украина
Aymar aru: Ukraniya
azərbaycanca: Ukrayna
تۆرکجه: اوکراین
башҡортса: Украина
Boarisch: Ukraine
žemaitėška: Okraėna
Bikol Central: Ukranya
беларуская: Украіна
беларуская (тарашкевіца)‎: Украіна
български: Украйна
भोजपुरी: यूक्रेन
Bislama: Ukraine
Banjar: Ukraina
bamanankan: Ukrain
বাংলা: ইউক্রেন
བོད་ཡིག: ཨུཀ་རཡི་ནི།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ইউক্রেন
brezhoneg: Ukraina
bosanski: Ukrajina
ᨅᨔ ᨕᨘᨁᨗ: Ukraine
буряад: Украина
català: Ucraïna
Chavacano de Zamboanga: Ucrania
Mìng-dĕ̤ng-ngṳ̄: Ukraine
нохчийн: Украина
Cebuano: Ukranya
Chamoru: Ukrania
ᏣᎳᎩ: ᏳᎧᎴᏂ
Tsetsêhestâhese: Ukraine
کوردی: ئوکراینا
corsu: Ucraina
qırımtatarca: Ukraina
čeština: Ukrajina
kaszëbsczi: Ùkrajina
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Оукраина
Чӑвашла: Украина
Cymraeg: Yr Wcráin
dansk: Ukraine
Deutsch: Ukraine
Thuɔŋjäŋ: Ukraine
Zazaki: Ukrayna
dolnoserbski: Ukraina
डोटेली: युक्रेन
ދިވެހިބަސް: ޔުކްރެއިން
eʋegbe: Ukraine
Ελληνικά: Ουκρανία
Esperanto: Ukrainio
español: Ucrania
eesti: Ukraina
euskara: Ukraina
estremeñu: Ucrania
فارسی: اوکراین
Fulfulde: Ukrayiina
suomi: Ukraina
Võro: Ukraina
Na Vosa Vakaviti: Ukraine
føroyskt: Ukraina
français: Ukraine
arpetan: Ucrayena
Nordfriisk: Ukraine
furlan: Ucraine
Frysk: Oekraïne
Gaeilge: An Úcráin
Gagauz: Ukrayna
贛語: 烏克蘭
Gàidhlig: An Ucràin
galego: Ucraína
Avañe'ẽ: Ukyáña
गोंयची कोंकणी / Gõychi Konknni: युक्रेन
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐌿𐌺𐍂𐌰𐌾𐌽𐌰
ગુજરાતી: યુક્રેન
Gaelg: Yn Ookraan
Hausa: Ukraniya
客家語/Hak-kâ-ngî: Ukraina
Hawaiʻi: ʻUkelena
עברית: אוקראינה
Fiji Hindi: Ukraine
hrvatski: Ukrajina
hornjoserbsce: Ukraina
Kreyòl ayisyen: Ikrèn
magyar: Ukrajna
հայերեն: Ուկրաինա
Արեւմտահայերէն: Ուքրանիա
interlingua: Ukraina
Bahasa Indonesia: Ukraina
Interlingue: Ucraina
Igbo: Yukrain
Iñupiak: Ukraine
Ilokano: Ukrania
ГӀалгӀай: Украина
Ido: Ukraina
íslenska: Úkraína
italiano: Ucraina
ᐃᓄᒃᑎᑐᑦ/inuktitut: ᑯᑯᓯ ᓄᓇ
日本語: ウクライナ
Patois: Yuukrien
la .lojban.: vurgu'e
Jawa: Ukraina
ქართული: უკრაინა
Qaraqalpaqsha: Ukraina
Адыгэбзэ: Украинэ
Kabɩyɛ: Ukurɛnɩ
Kongo: Uklenyi
Gĩkũyũ: Ukraine
қазақша: Украина
kalaallisut: Ukraine
ភាសាខ្មែរ: អ៊ុយក្រែន
한국어: 우크라이나
Перем Коми: Украина
къарачай-малкъар: Украина
kurdî: Ûkrayna
коми: Украина
kernowek: Ukrayn
Кыргызча: Украина
Latina: Ucraina
Ladino: Ukraina
Lëtzebuergesch: Ukrain
лезги: Украина
Lingua Franca Nova: Ucraina
Limburgs: Oekraïne
Ligure: Ucrainn-a
lumbaart: Ücraina
lingála: Ukraine
لۊری شومالی: اوکراین
lietuvių: Ukraina
latgaļu: Ukraina
latviešu: Ukraina
मैथिली: युक्रेन
мокшень: Украин
Malagasy: Okraina
олык марий: Украина
Māori: Ūkareinga
македонски: Украина
монгол: Украин
मराठी: युक्रेन
кырык мары: Украина
Bahasa Melayu: Ukraine
Malti: Ukrajna
Mirandés: Oucránia
မြန်မာဘာသာ: ယူကရိန်းနိုင်ငံ
эрзянь: Украина
مازِرونی: اکراین
Dorerin Naoero: Ukraine
Napulitano: Ucraina
Plattdüütsch: Ukraine
Nedersaksies: Oekraïne
नेपाली: युक्रेन
नेपाल भाषा: युक्रेन
Nederlands: Oekraïne
norsk nynorsk: Ukraina
norsk: Ukraina
Novial: Ukraina
Nouormand: Ukraîne
occitan: Ucraïna
Livvinkarjala: Ukrainu
Oromoo: Yuukireen
ଓଡ଼ିଆ: ୟୁକ୍ରେନ
Ирон: Украинæ
ਪੰਜਾਬੀ: ਯੂਕਰੇਨ
Pangasinan: Ukraniya
Kapampangan: Ukranya
Papiamentu: Ukrania
Picard: Oucrinne
Pälzisch: Ukraine
Norfuk / Pitkern: Yukrayn
polski: Ukraina
Piemontèis: Ucrain-a
پنجابی: یوکرین
Ποντιακά: Ουκρανία
پښتو: اوکراین
português: Ucrânia
Runa Simi: Ukranya
rumantsch: Ucraina
romani čhib: Ukraina
română: Ucraina
armãneashti: Ucraina
tarandíne: Ucraine
русский: Украина
русиньскый: Україна
Kinyarwanda: Ikerene
саха тыла: Украина
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱤᱣᱠᱨᱮᱱ
sardu: Ucraina
sicilianu: Ucraina
Scots: Ukraine
سنڌي: يوڪرين
davvisámegiella: Ukraina
srpskohrvatski / српскохрватски: Ukrajina
සිංහල: යුක්රේනය
Simple English: Ukraine
slovenčina: Ukrajina
slovenščina: Ukrajina
Gagana Samoa: Iukureini
chiShona: Ukraine
Soomaaliga: Yukrayn
shqip: Ukraina
српски / srpski: Украјина
Sranantongo: Ukrainakondre
SiSwati: IYukhureni
Sesotho: Ukraine
Seeltersk: Ukraine
Sunda: Ukraina
svenska: Ukraina
Kiswahili: Ukraine
ślůnski: Ukrajina
tetun: Ukránia
тоҷикӣ: Укроин
ትግርኛ: ዩክረይን
Türkmençe: Ukraina
Tagalog: Ukraine
Tok Pisin: Yukren
Türkçe: Ukrayna
Xitsonga: Ukraine
татарча/tatarça: Украина
chiTumbuka: Ukraine
Twi: Ukraine
тыва дыл: Украина
удмурт: Украина
ئۇيغۇرچە / Uyghurche: ئۇكرائىنا
українська: Україна
اردو: یوکرین
oʻzbekcha/ўзбекча: Ukraina
Tshivenda: Ukraine
vèneto: Ucraina
vepsän kel’: Ukrain
Tiếng Việt: Ukraina
West-Vlams: Oekraïne
Volapük: Lukrayän
walon: Oucrinne
Winaray: Ukranya
Wolof: Ukreen
吴语: 乌克兰
isiXhosa: IYukreyini
მარგალური: უკრაინა
ייִדיש: אוקראינע
Yorùbá: Ukréìn
Vahcuengh: Ukraine
Zeêuws: Oekraïne
中文: 乌克兰
文言: 烏克蘭
Bân-lâm-gú: Ukraina
粵語: 烏克蘭
isiZulu: IYukreyini