అరేబియా సముద్రము

అరేబియా సముద్ర ప్రాంత పటము.

అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్ మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్‌ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.

అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సొమాలియా మరియు మాల్దీవులు.

ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై, (భారత దేశము) మరియు కరాచీ, (పాకిస్తాన్).

Other Languages
English: Arabian Sea
हिन्दी: अरब सागर
മലയാളം: അറബിക്കടൽ
Afrikaans: Arabiese See
Alemannisch: Arabisches Meer
العربية: بحر العرب
অসমীয়া: আৰৱ সাগৰ
asturianu: Mar Arábigu
azərbaycanca: Ərəbistan dənizi
تۆرکجه: عرب دنیزی
беларуская: Аравійскае мора
беларуская (тарашкевіца)‎: Арабскае мора
български: Арабско море
भोजपुरी: अरब सागर
বাংলা: আরব সাগর
brezhoneg: Mor Arabia
bosanski: Arapsko more
català: Mar d'Aràbia
čeština: Arabské moře
Чӑвашла: Арави тинĕсĕ
Cymraeg: Môr Arabia
Zazaki: Deryay Erebi
dolnoserbski: Arabiske mórjo
ދިވެހިބަސް: ޢަރަބި ކަނޑު
Esperanto: Araba Maro
español: Mar arábigo
فارسی: دریای عرب
français: Mer d'Arabie
Nordfriisk: Araabisk Sia
Gaeilge: Muir Arabach
galego: Mar Arábigo
गोंयची कोंकणी / Gõychi Konknni: अरब सागर
ગુજરાતી: અરબી સમુદ્ર
עברית: הים הערבי
Fiji Hindi: Arabian Sea
hrvatski: Arapsko more
hornjoserbsce: Arabske morjo
magyar: Arab-tenger
հայերեն: Արաբական ծով
Bahasa Indonesia: Laut Arab
íslenska: Arabíuhaf
italiano: Mar Arabico
日本語: アラビア海
Taqbaylit: Ilel n Ɛuman
한국어: 아라비아해
Кыргызча: Арап деңизи
Lëtzebuergesch: Arabescht Mier
lietuvių: Arabijos jūra
latviešu: Arābijas jūra
मैथिली: अरब सागर
македонски: Арапско Море
Bahasa Melayu: Laut Arab
မြန်မာဘာသာ: အာရေဗျပင်လယ်
नेपाली: अरब सागर
Nederlands: Arabische Zee
norsk nynorsk: Arabiahavet
occitan: Mar d'Arabia
ଓଡ଼ିଆ: ଆରବ ସାଗର
ਪੰਜਾਬੀ: ਅਰਬ ਸਮੁੰਦਰ
پنجابی: عرب سمندر
português: Mar Arábico
română: Marea Arabiei
Scots: Arabie Sea
srpskohrvatski / српскохрватски: Arapsko more
Simple English: Arabian Sea
slovenčina: Arabské more
slovenščina: Arabsko morje
Soomaaliga: Bada Carbeed
српски / srpski: Арабијско море
тоҷикӣ: Баҳри Араб
Türkçe: Umman Denizi
татарча/tatarça: Ğäräbstan diñgeze
українська: Аравійське море
oʻzbekcha/ўзбекча: Arabiston dengizi
Tiếng Việt: Biển Ả Rập
Winaray: Dagat Arabya
吴语: 阿拉伯海
მარგალური: არაბეთიშ ზუღა
Yorùbá: Òkun Arábíà
中文: 阿拉伯海
Bân-lâm-gú: A-la-pek Hái
粵語: 阿剌伯海